Khiladi: ఆంటీ సోరచేప, విశాలహృదయం, కొత్త ప్రియుడికి ఫ్రై, పాత ప్రియుడికి, భర్తకు ? పులుసు !
చెన్నై/కన్యాకుమారి: వివాహం చేసుకున్న మహిళ చక్కగా భర్తతో కాపురం చేసుకోకుండా పక్కదారి పట్టింది. దీపా అనే పేరు పెట్టుకున్న భార్య ఆమెది విశాలమైన హృదయం అని ఫీలైపోయి అందరికి పంచి పెడుతోంది. భార్యను మార్చలేక భర్త చేతులు ఎత్తేశాడు. పెళ్లిలో ఒక్క రోజు పూర్తి కాకుండానే దీపా ఓ మాస్టర్ ను లైన్ లో పెట్టింది. దీపా మోజులో పడిన వంట మాస్టర్ ఆమెతో ఎంజాయ్ చేశాడు. అంతకు ముందే దీపాతో టచ్ లో ఉన్న రౌడీషీటర్ కు అతని ప్రియురాలి కొత్త లవర్ గురించి తెలిసిపోయింది. కథ అటూ ఇటూ తిరిగి ఓ సీక్రెట్ ప్లేస్ వరకు వెళ్లింది. అంతే దీపా సైలెంట్ గా ఉన్నా ముగ్గరి జీవితాలు బుగ్గిపాలైనాయి. దీపా దెబ్బతో ఓ ప్రియుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

చేపల వ్యాపారం, క్యాటరింగ్
తమిళనాడులోని కన్యాకుమారిలోని ఇరానియల్ ప్రాంతంలోని ఆర్ సీ వీధిలో సుజిత్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సుజిత్ చేపలు హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు. చేపల వ్యాపారంతో పాటు సుజిత్ స్నేహితుల సహాయంతో వివాహాలు, శుభకార్యాలయాలకు భోజనాలు క్యాటరింగ్ కాంట్రాక్టు పనులు చేస్తూ భారీగా డబ్బులు సంపాధిస్తున్నాడు.

టచ్ లోకి దీపా ఆంటీ
వాడివిలై ప్రాంతంలో దీపా అనే మహిళ నివాసం ఉంటున్నది. దీపాకు ఇంతకు ముందే వివాహం అయ్యింది. దీపా భర్త సెల్వరాజ్ ఆటో డ్రైవర్. భర్త ఆటో డ్రైవర్ అయినా దీపా బిల్డప్ మాత్రం వీరలెవల్లో ఉంటుంది. కోరమీను చేపలాగా నిగనిగలాడుతున్న దీపాకు టెక్కు చాలా ఎక్కువే. దీపాకు మగ పిచ్చికూడా ఎక్కువగానే ఉందని వెలుగు చూసింది.

అర్దరోజులో ప్రియుడిని సెట్ చేసిన దీపా
ఓ పెళ్లిలో దీపాకు, ఆ పెళ్లికి భోజనాలు క్యాటరింగ్ చేసిన సుజిత్ కు పరిచయం అయ్యింది. పెళ్లి అయిపోయే లోపు సుజిత్ ను దీపా లైన్ లో పెట్టేసింది. మంచి చేప వలలో పడిందని, పులుసు కావాంటే పులసు చేసుకోవచ్చని, లేదంటే ఫ్రై చేసుకోవచ్చని, దీపాను మాత్రం వదలకూడదని సుజిత్ డిసైడ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరూ కొంతకాలం ఫోన్ లో టచ్ లో ఉంటూ అప్పుడప్పుడు కలుస్తున్నారు. తరువాత ఇద్దరూ అక్రమ సంబంధం కొనసాగించారు.

ఎంజాయ్ అంటే...... మామూలుగా లేదు
ప్రియుడు సుజిత్ తో కలిసి దీపా పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భర్త ఆటో తీసుకుని ఊరిమీద పడి బాడుగుల కోసం పాకులాడుతుంటే అతని భార్య దీపా ప్రియుడు సుజిత్ ను ఇంటికి పిలుచుకుని ఎంజాయ్ చేసింది. వీలు చిక్కినప్పుడు సుజిత్ ప్రియురాలు దీపాను పిలుచుకుని విహారయాత్రలకు వెళ్లి వీరలెవల్లో ఎంజాయ్ చేశాడు.

పాత ప్రియుడు రౌడీషీటర్
దీపాకు అమండివిలై ప్రాంతంలోనే ఇంతకు ముందే రౌడీషీటర్ సురేష్ (42) అనే ప్రియుడు ఉన్నాడు. సుజిత్ పరిచయం అయిన తరువాత దీపా రానురాను పాత ప్రియుడు సురేష్ ను దూరం పెడుతూ వచ్చింది. చివరికి సురేష్ కు ఫోన్ కూడా చెయ్యకుండా అతనికి పూర్తిగా దూరం అయ్యింది. సురేష్ రూడా కొన్ని రోజులు దీపా గురించి పెద్దగా ఆలోచించకపోయినా పాత ప్రియురాలు దీపా అంటే మాత్రం మోజు దగ్గలేదు.

అలాంటి సుఖం మళ్లీ కావాలని ఆశపడిన రౌడీ
ఎప్పుడుపడితే అప్పుడు తనకు ఎలా కావాలంటే ఆ టైపులో ఇంతకాలం పడక సుఖం ఇస్తున్న కత్తిలాంటి ఫిగర్ దీపా ఎందుకు దూరం అయ్యిందని రౌడీషీటర్ సురేష్ ఆరా తీశాడు. అప్పుడు దీపాకు కొత్త ప్రియుడు సుజిత్ చిక్కాడని రౌడీషీటర్ సురేష్ కు తెలిసింది. చాలాసార్లు సురేష్ దీపాకు ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నించాడు. కొత్త ప్రియుడు సుజిత్ మోజులో దీపా సురేష్ ఫోన్లు తీసి మాట్లాడం పూర్తిగా మానేసింది. ఎలాగైనా సుజిత్ ను లేపేసి దీపాను దక్కించుకోవాలని రౌడీషీటర్ సురేష్ స్కెచ్ వేశాడు.

సినిమా స్కెచ్..... కొత్త ప్రియుడు ఫినిష్
దీపా మీద మోజు తగ్గకపోవడంతో సురేష్ మరో రౌడీషీటర్ విమలరాజ్ తో కలిసి సుజిత్ హత్యకు స్కెచ్ వేశారు. మంకుజి ప్రాంతానికి వస్తే నీతో మాట్లాడాలని, లేదంటే మీ ఏరియాకు వచ్చి నిన్ను చంపేస్తానని సురేష్ దీపా కొత్త ప్రియుడు సుజిత్ కు ఫోన్ చేసి చెప్పాడు. రౌడీలతో ఎక్కడ వచ్చిన గొడవ అంటూ సుజిత్ అతని స్నేహితుడు స్టీఫెన్ ను పిలుచుకుని బైక్ లో రౌడీషీటర్ సురేష్ చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో సురేష్, విమలరాజ్ కలిసి సుజిత్ ను దారుణంగా పొడిచేయడంతో అక్కడిక్కడే అతని ప్రాణాలు పోయాయి.

దీపా కాలాంతకురాలు
డైస్టినీ పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించి సుజిత్ శవాన్ని అసరిపల్లం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. సుజిత్ ను హత్య చేసి దాక్కొన్న సురేష్, అతని స్నేహితుడు విమలరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కిలాడీ లేడి దీపాను కూడా విచారణ చేసి వివరాలు సేకరించారు. దీపా కోసం ఆమె ప్రియులు గొడవపడటంతో సుజిత్ ప్రాణం పోయిందని పోలీసులు అన్నారు. ఒకరికి తెలీకుండా ఒకరిని వలలో వేసుకుంటున్న కిలాడీ లేడీ దీపాను కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications