• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi wife: పక్కలో మొగుడు, ఎదురుగా ఎస్ఐ, నగ్నంగా తయారై ఏం చేసిందంటే, సీన్ రివర్స్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ టీనగర్/ బెంగళూరు: భర్త రౌడీషీటర్, భార్య కిలాడి. ఇక రౌడీ మొగుడు, కిలాడీ పెళ్లాంకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. అక్రమ మద్యం విక్రయిస్తూ దంపతులు భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న చిల్లర బ్యాచ్ వీరికి సపోర్టు ఉండటంతో మరింత రెచ్చిపోయారు. పోలీసులు పట్టుకోవడానికి వెళితే కిలాడీ లేడీ బట్టలు పూర్తిగా విప్పేసి నగ్నంగా పరిగెత్తుతూ రండిరా.... చూసుకుందాం... మీరో నేను తేలిపోవాలి, నన్ను ఇలాగే పట్టుకోండి అంటూ పోలీసులకు చిక్కకుండా సినిమా చూపించేది. అయితే రాత్రి పక్కలో మొగుడు, ఎదురుగా ఎస్ఐ ఉన్న సమయంలో సీన్ రివర్స్ కావడంతో కిలాడీ లేడి పరిస్థితి తారుమారైయ్యింది.

Khiladi Sisters: విజయశాంతి లవ్ స్టోరీ, అక్కా స్కెచ్ , కేటుగాడు ఎంట్రీ, పక్కాప్లాన్ తో ఫినిష్ !Khiladi Sisters: విజయశాంతి లవ్ స్టోరీ, అక్కా స్కెచ్ , కేటుగాడు ఎంట్రీ, పక్కాప్లాన్ తో ఫినిష్ !

 మొగుడు కేటుగాడు......కిలాడీ పెళ్లాం

మొగుడు కేటుగాడు......కిలాడీ పెళ్లాం

చెన్నైలోని బెసెంట్ నగర్ లో రత్నం (42) అనే కేటుగాడు నివాసం ఉంటున్నాడు. రత్నం భార్య ఉషా (38). చూడటానికి నల్లగా బ్లాక్ బ్యూటీగా ఉన్నా సెక్సీ ఫిగర్ కావడంతో ఉషాకు ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంది. రత్నం రౌడీషీటర్. రత్నం పేరు చెన్నై సిటీలోని పోలీసులకు, ఎక్సైజ్ శాఖ పోలీసులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రత్నం, ఉషా దంపతుల మీద అనేక కేసులు ఉన్నాయి.

 కిలాడీ లేడీ వ్యాపారం

కిలాడీ లేడీ వ్యాపారం

రత్నం అతని భార్య ఉషాను అడ్డం పెట్టుకుని బెసెంట్ నగర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడు. టస్మాక్ షాపులు (తమిళనాడు ప్రభుత్వం మద్యం దుకాణాలు)ల్లో చిక్కే అన్ని బ్రాండ్ మద్యం సీసాలను రత్నం, ఉషా దంపతులు అతి తక్కువ ధరకు విక్రయిస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నారు.

 కావాలసినంత కిక్కు.... అడ్డాలో ఎంజాయ్

కావాలసినంత కిక్కు.... అడ్డాలో ఎంజాయ్

బెసెంట్ నగర్ లోని కొంత మంది చిల్లర బ్యాచ్ రత్నం, ఉషా దంపతులకు అండగా ఉన్నారు. అక్రమ మద్యం వ్యాపారానికి సహకరిస్తున్న చిల్లర బ్యాచ్ కు రత్నం, ఉషా దంపతులు ఫ్రీగా రోజూ మద్యం బాటిల్స్ ఇస్తున్నారు. రత్నం ఉంటున్న ఏరియాలోనే కొన్ని ఇళ్లలో ప్రతిరోజు మందుబాబులు కావలసింత మద్యం సేవించి జల్సాలు చేస్తున్నారు.

 తలనొప్పి ఎక్కువైయ్యింది

తలనొప్పి ఎక్కువైయ్యింది

చీఫ్ లిక్కర్ కొనుగోలు చేసి వాటికి బ్రాండ్ మద్యం పేర్లు ఉన్న స్టిక్టర్లు వేసి విక్రయిస్తున్న రత్నం, ఉషా దంపతులు పోలీసులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు తలనొప్పిగా తయారైనారు. రత్నం, ఉషాలను అరెస్టు చెయ్యడానికి చాలాసార్లు ఎక్సైజ్ శాఖ పోలీసులు ప్రయత్నించారు. అయితే ఉషా టెక్నిక్ తో రత్నం చాలాసార్లు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు.

 నగ్నంగా తయారౌతున్న బ్లాక్ బ్యూటి.... పరుగో పరుగు

నగ్నంగా తయారౌతున్న బ్లాక్ బ్యూటి.... పరుగో పరుగు

పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఉషా ఆమె శరీరం మీద ఉన్న బట్టలు మొత్తం విప్పేసి శరీరం మీద నూలుపోగుకూడా లేకుండా నగ్నంగా తయారై భర్త రత్నంను తప్పించి ఆమె కూడా ఆ ప్రాంతంలో పరగు తీసి తప్పించుకునేది. శుక్రవారం రాత్రి ఉషా, రత్నం బెసెంట్ నగర్ లోని వారి ఏరియాలో అక్రమ మద్యం బాటిల్స్ విక్రయిస్తున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

 మొగుడు ఎస్కేప్...... సీన్ రివర్స్

మొగుడు ఎస్కేప్...... సీన్ రివర్స్

పోలీసులు ఎంట్రీ ఇచ్చిన వెంటనే రత్నం, ఉషా వారి దగ్గర ఉన్న అక్రమ లిక్కర్ బాటిల్స్ విసిరేసి ఇంట్లోకి పరుగు తీశారు. తరువాత రత్నంను తప్పించడానికి ఎప్పటిలాగే ఉషా మొగుడు పక్కలో ఉండగానే ఒంటిమీద బట్టలు మొత్తం విప్పేసి నగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఇక లాభం లేదని ఎస్ఐ, పోలీసులు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. రత్నం వెనుక తలుపు తీసి బయటకు పరుగు తీశాడు. పోలీసులను అడ్డుకోవడానికి ఉషా ఆమె విప్పేసిన బట్టలపై మద్యం పోసి నిప్పింటించింది. ఉషా ప్లాన్ రివర్స్ కావడంతో ఆమెకు వెంటనే మంటలు వ్యాపించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది.

 ఉషా వీడియో వైరల్

ఉషా వీడియో వైరల్

పోలీసులు ఉషాకు అంటుకున్న మంటలు అదుపుచేసి ఆమెను చెన్నైలోకి కీల్ పాక్ ఆసుపత్రికి తరలించారు. తన ఇంట్లోకి ఎస్ఐ, నలుగురు పోలీసులు చోరబడి నా బట్టలు మొత్తం విప్పేసి నగ్నం చేసి బూతులు తిట్టారని, అవమానంతో తాను నిప్పంటించుకున్నానని ఆసుపత్రిలో ఉన్న ఉషా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చెయ్యడంతో అది వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న చెన్నై సిటీ పోలీసులు, ఎక్సైజ్ శాఖ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న ఉషా ఆ వీడియో ఎలా తీసి సోషల్ మీడియాలో విడుదల చేసింది ? అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

English summary
Khiladi wife: Criminal woman commits suicide in Chennai Ciy in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X