వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:వామ్మో.. చేతిలో గ్లాసు, నీరు తాగుతున్న కోబ్రా, వైరల్

|
Google Oneindia TeluguNews

వేసవి అంటే జనమే కాదు మూగ జీవాలు కూడా దప్పిక ఉంటుంది. పిల్లి, పప్పో అయితే మంచి నీరు ఇవ్వొచ్చు. పావురాలకు కూడా కప్పులలో పెట్టొచ్చు.. మరీ పాములు.. విషపూరిత నల్ల నాగుపాము ఎలా.. వాటి దాహం ఎలా తీర్చుకుంటాయి. అడవీలో..వాగులో, వంకలో అయితే ఓకే.. కానీ జనవాసాల్లోకి వస్తే పరిస్థితి ఏంటీ.. అలా ఒకరు నాగుపాముకు నీరు తాగిస్తున్నారు. ఇదీ పాత వీడియోనే.. కానీ వైరల్ అవుతుంది.

చేతిలో గ్లాసు.. నీరు తాగుతున్న కోబ్రా

చేతిలో గ్లాసు.. నీరు తాగుతున్న కోబ్రా

ఒకరు చేతిలో చిన్న గ్లాసు పట్టుకుని ఉన్నారు. అందులో నీరు ఉన్నాయి. అయితే విచిత్రంగా నాగుపాము వాటర్ తాగుతుంది. అదీ నీరు తాగే విజువల్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియో నిడివి 9 సెకన్లు మాత్రమే ఉంది. కానీ ఆ సమయం చూసే వరకు గుండె గుబేల్ మంటుంది. నాగుపాములో విషం ఎక్కువ.. నల్ల నాగుపాములో మరింత ఎక్కువ. 9 సెకన్ల తర్వాత అదీ నోరు తెరిచే విజువల్ స్పష్టంగా కనిపించింది.

కోతి కర్జుబా వీడియో..

అంతకుముందు కోతి, బాతులు కర్జుజా తినే వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు. దానికి ఒక యూజర్ పాము నీరు తాగే వీడియో పోస్ట్ చేశారు. గ్లాసు నుంచి కోబ్రా నీరు తాగే వీడియో చూడాలని ఎన్‌సీ సుకుమార్ రాసుకొచ్చారు. వేసవిలో హైడ్రేట్ కావడం సహజం. ఏ జంతువు అయినా మంచినీరు తాగాల్సిందే. సో యూజర్ అలా పోస్ట్ చేశారు.

వైరల్ వీడియో

కోతి వాటర్ తాగే వీడియోను గతేడాది ఆగస్టులో నందా పోస్ట్ చేశారు. కానీ ఈ రెండు వీడియోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. వేసవి అయినందున మరోసారి వైరల్ అవుతుంది. ఎండ వేడిమిని తట్టుకునేందుకు ప్రతీ ఒక్కరూ మంచినీరు తాగాల్సిందే. అలా అవీ కూడా తీసుకుంటున్నాయి. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొలా కామెంట్ చేస్తున్నారు.

ధైర్యం ఉండాలి..

ధైర్యం ఉండాలి..


నమ్మశక్యం లేదు.. చూస్తేనే కాస్త భయంగా ఉందని ఒకరు కామెంట్ చేశారు. పాములో నీళ్లు తాగించడానికి ధైర్యం ఉండాలని మరొకరు కామెంట్ చేశారు. కానీ నిజంగా ఆ వీడియో చూసేందుకు గుండె నిబ్బరం చేసుకోవాల్సిందే. అవును అదీ 9 సెకన్ల పాటే కనిపించినా.. హడలెత్తించింది.

English summary
video of the venomous snake was posted by a person in response to IFS officer Susanta Nanda's Twitter post, which showed monkey and few ducklings sharing watermelon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X