కిరణ్‌ది పార్టీ పెట్టరు, తప్పు కాదు: వాయలార్, టిపైనా

తెలంగాణ బిల్లు వ్యవహారం తన పరిధిలో లేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం పైనా వాయలార్ స్పందించారు. కిరణ్ కొత్త పార్టీ పెడతారని తాను భావించడం లేదన్నారు. ఆయన కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతారన్నారు. తెలంగాణ ఏర్పడితే కాంగ్రెసు నష్టపోతుందనేది కిరణ్ వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
పొత్తుపై బాబు ఎప్పుడు మాట్లాడలేదు: సోమిరెడ్డి
తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పైన ఎప్పుడు మాట్లాడలేదని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొత్తుల గురించి కిషన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరమన్నారు. కిషన్ రెడ్డి కర్నాటక నేత గాలి జనార్దన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మ అన్నారు.
చిత్తశుద్ధి లేదు: ఎర్రబెల్లి
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలనే చిత్తశుద్ధి లేకుండా పోయిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. బిల్లు పైన వెంటనే చర్చ జరపాలన్నారు. ఆందోళన చేసే వారిని బయటకు పంపించి సభ నడిపించాలన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications