కుక్కని రేప్ చేశాడు: వాట్సప్‌లో వీడియో హల్‌చల్
కొచ్చి: కామాంధుల దాటికి మనుషులే కాదు, జంతువులు కూడా భయపడిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కుక్కపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజికి మాధ్యమమైన వాట్సప్‌లో హల్ చల్ చేస్తోంది.
దీనికి సంబంధించి జంతువుల హక్కుల పరిరక్షణ సంస్ధ గురువారం పేర్కొంది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న హ్యూమన్ సోసైటీ ఇంటర్నేషన్/ఇండియా అనే సంస్ధ కుక్కపై రేప్‌కు పాల్పడిన వ్యక్తి లేదా అతను దొరికే విధంగా సమాచారం అందించేవారికి రివార్డు ప్రకటించింది.

అంతేకాదు అతడిని అరెస్ట్ చేసి చట్టబద్ధంగా శిక్షపడేలా సహకరించినా రూ. లక్ష రివార్డు ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందీ, ఆ కుక్కు ఏ ప్రాంతానికి చెందినదీ తెలియకపోయినా, వీడియోలో మాత్రం నేరానికి పాల్పడిన వ్యక్తి మళయాళం మాట్లాడుతున్నాడు.
దీంతో ఈ సంఘటన కేరళలో జరిగినట్లుగా భావించాల్సి వస్తోందని హ్యూమన్ సోసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై సొసైటీ ప్రతినిధులు కేరళ రాష్ట్ర డీజీపీని కలిశారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications