మహిళా సహ్యోద్యోగిపై పోలీసు లైంగిక దాడి, అరెస్టు

ఆ సంఘటన ఈ నెల 11వ తేదీన జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆలమ్‌ను అరెస్టు చేశారు .ఈ సంఘఠనపై దర్యాప్తు జరిపిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ధ్రువోజ్యోతి డే చెప్పారు. ఆలమ్‌కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆలమ్ తాగి ఉన్నట్లు తెలుస్తోంది. తనతో రావాలని ఆలమ్ బాధితురాలిని అడిగాడని, ఆమె నిరాకరించడంతో ఆమె శృంగార భాగాలను తాకాడని అంటున్నారు.
తమకు ఫిర్యాదు అందిందని, ఫిర్యాదు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని డే చెప్పారు.












Click it and Unblock the Notifications