వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా స్త్రీతో రిలేషన్, భర్తకు ఫోటోలు పంపిన టెక్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: అమెరికాలోని మహిళను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఓ కోల్‌కతా సాఫ్టువేర్ ఇంజినీర్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపి నిందితుడు ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. ఆమె కూడా అమెరికాలో టెక్కీగా పని చేస్తున్నారు.

కోల్‌కతాకు చెందిన ఆ నిందితుడి పేరు అవినాష్. ఇతను ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది ఓ అమెరికా మహిళ కోల్‌కతాకు వచ్చింది. వీరిద్దరు కొంతకాలం సన్నిహితంగా ఉన్నారు. ఆమె తిరిగి అమెరికాకు వెళ్లింది. దీంతో వీరి సంబంధం దెబ్బతింది.

Kolkata Techie Arrested For Allegedly Blackmailing US Woman

దీంతో తాము సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలను తన భర్తకు పంపించడం ద్వారా అవినాష్ బ్లాక్ మెయిలింగుకు పాల్పడుతున్నాడని అమెరికా మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కోల్‌కతా పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

అమెరికా మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తరుచూ ఆమె భర్తకు పంపిస్తూ అవినాష్ బెదిరిస్తున్నాడని భాదితురాలు ఫిర్యాదు చేసిందని, దీంతో ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అతనిని అరెస్టు చేశామని సిటీ సైబర్ క్రైం పోలీసులు చెప్పారు.

English summary
An IT professional in Kolkata has been arrested for allegedly blackmailing a US citizen by using her intimate pictures, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X