సోషల్ మీడియాలో ఉద్యోగం ఇస్తాంరా: రేప్
కోల్ కతా: ప్రసిద్ధి చెందిన కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మహిళపై అత్యాచారం చేసిన ఘటన కోల్ కతా నగరంలో జరిగింది. ఒడిశాలోని కథామల్ జిల్లాకు చెందిన చిత్రరంజన్ పాత్రో (41) అనే కామాంధుడిని అరెస్టు చేశామని శుక్రవారం పోలీసులు చెప్పారు.
చిత్రరంజన్ దాస్ కు సహకరించిన అతని స్నేహితులు సత్యస్వరూప్ సాహు, ప్రభాత్ షా, సూర్య కాంత్ దాస్ తో సహ మరో వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు చెప్పారు. నెల క్రితం సోషల్ మీడియా ద్వారా ఓ మహిళను చిత్రరంజన్ పాత్రో పరిచయం చేసుకున్నాడు.

తరువాత ఆమె కు ఉద్యోగం ఇస్తామని నమ్మించి కోల్ కతా లోని ఓ హోటల్ కు రమ్మని చెప్పారు. అతని మాయమాటలు నమ్మి హోటల్ గదికి వెళ్లిన తరువాత అతని స్నేహితుల సహాయంతో తన మీద అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను వైద్యపరీక్షలకు తరలించి నిందితులను అరెస్టు చేశారు. హోటల్ గది బుక్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications