వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడితో కలిసి కూతుళ్లతో వ్యభిచారం: అరెస్ట్

|
Google Oneindia TeluguNews

కొచ్చి: కన్న కూతురును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి తన 12ఏళ్ల కూతురును వ్యభిచార కూపంలోకి నెట్టింది. తన ప్రియుడితో కలిసి ఆ తల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది. మేజర్ కూడా కాని ఆ బాలికతో వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

కేరళలోని కోటక్కల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోటక్కల్‌లో నివాసముంటున్న ఓ మహిళకు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. అమెకు ఇద్దరు పిల్లలు జన్మించగానే, మొదటి భర్తకు విడాకులిచ్చి రెండో వివాహాం చేసుకుంది.

Kottakkal sex scandal: Parents of victim, 10 others held

అనంతరం రెండో భర్తతో మరో ఐదుగురికి జన్మనిచ్చింది. అయితే డబ్బుల కోసం మొదటి భర్తకు పుట్టిన 12 ఏళ్ల కూతురితో వ్యభిచారం చేయిచడం మొదలుపెట్టింది. రెండేళ్ల క్రితమే అంటే ఆ బాలికను పదేళ్లకే వ్యభిచారంలోకి దించింది. ఈ రెండేళ్లలో ఆమెను 40 సార్లు శృంగారం కోసం విటుల వద్దకు పంపించింది.

కాగా, గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. రంగంలోకి దిగిన పోలీసులు తల్లి, సవతి తండ్రితోపాటు మరో 11 మంది విటులను కూడా అరెస్టు చేశారు. కాగా, పెద్ద కూతురితో కూడా ఆమె వ్యభిచారం చేయించినట్టు సమాచారం.

English summary
In a major breakthrough in the case in which a 12-year-old girl was sexually exploited, the Kottakkal police on Wednesday arrested 12 persons, including the parents of the victim and the alleged mediators who facilitated the crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X