కేఆర్‌సీఎల్‌లో 65 ఉద్యోగాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం
65 టెక్నీషియన్ ఉద్యోగాల కోసం కేఆర్‌సీఎల్ తమ అధికారిక వెబ్ సైట్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 30వ తేదీ 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: కొంకణ్ రైల్వే కార్పోరేషన్ లిమిటెడ్
ఉద్యోగం పేరు: టెక్నీషియన్
ఖాళీలు: 65
ఉద్యోగం చేయు ప్రాంతం: భారత దేశంలో ఎక్కడైనా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2018
వేతన వివరాలు: రూ.9300 - 34800/-
విద్యార్హతలు:
మెట్రిక్యులేషన్/ఎస్ఎస్‌ఎల్‌సీ ప్లస్ ఎన్సీవీటీ/ఎస్సీవీటి నుంచి గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి ఐఐటీ/వైర్‌మెన్/మెకానిక్ హెచ్‌టి, ఎల్టీ ఎక్విప్‌మెంట్ & కేబుల్ జాయినింగ్/ఎలక్ట్రానిక్స్, మెకానిక్.
వయోపరిమితి: 01.07.2018 నాటికి 18 నుంచి 30 ఏళ్లు
ముఖ్యమైన తేదీలు: ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2018
మరిన్ని వివరాలకు : https://goo.gl/ghg7C2












Click it and Unblock the Notifications