ఎన్నో దారులుండగా: శ్వేతాబసు వ్యవహారంపై ఖుష్బూ
చెన్నై: టాలీవుడ్ నటి శ్వేతాబసు వ్యహారం పైన తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ మంగళవారం స్పందించారు. శ్వేతాబసు వ్యవహారాన్ని ఆమె తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. తాను ప్రాస్టిట్యూషన్‌లోకి వెళ్లేందుకు శ్వేతాబసు చెప్పిన కారణాలను ఆమె తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది.
కెరీర్‌లో చాలామంది నటులకు ఇలాంటి సమస్యలు వస్తాయని, సమస్యలు వచ్చినప్పుడు లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు టీవీలలో నటించడం లేదా కేరక్టర్ ఆర్టిస్ట్ రోల్‌లో నటించడం వంటి పలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఖుష్బూ చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇన్ని ప్రత్యామ్నాయాలు ఉండగా.. కేవలం వ్యభిచారాన్నే ఎంచుకోవడాన్ని ఆమె తప్పుపట్టినట్లుగా సమాచారం. ఇది సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. దీనికి ఆమె తల్లిదండ్రులు ఎలా అంగీకరిస్తారని ఆమె ప్రశ్నించారని తెలుస్తోంది. ఈ విషయంలో వారిని కూడా ఆమె తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది.
కాగా, శ్వేతాబసు వ్యవహారంలో ఆమెకు సినిమా ప్రముఖుల నుండి మద్దతు లభిస్తోన్న విషయం తెలిసిందే. చాలామంది ఆమె పైన జాలి పడుతున్నారు. గతంలో ఓ హిందీ సీరియల్‌లో శ్వేతకు తల్లిగా నటించిన సాక్షి మీడియా తీరును తప్పుపట్టారు కూడా.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications