ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్‌‌లో ఉద్యోగాలు: ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోండి

ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 జనవరి 2020.

సంస్థ పేరు: ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్‌
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 108
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 జనవరి 2020

KVIC Recruitment 2020 apply for 108 Executive & Assistant Post

విద్యార్హతలు:
ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్/కామర్స్‌లో మాస్టర్ డిగ్రీ, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్

వయస్సు: 27 నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 20 డిసెంబర్ 20219

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19 జనవరి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2s5vflm

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+