కేవీఎస్‌లో 5,193 ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: కేవీఎస్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 5,193 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 1523 పీజీటీ, 3153 టీజీటీ, ఇతర పోస్టులున్నాయి. ఉద్యోగార్థులు ఏప్రిల్ 11, 2018 నుంచి ఏప్రిల్ 25, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: కేంద్రీయ విద్యాలయ సంఘటన్

పోస్టు పేరు: పీజీటీ, టీజీటీ

ఖాళీల సంఖ్య: 5193

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: ఏప్రిల్ 25, 2018

జీతం వివరాలు: పేర్కొనబడలేదు.

KVS recruitment 2018 apply for 5193 Various Vacancies

విద్యార్హత: పీజీటీ(పోస్టు గ్రాడ్యూయేట్ టీచర్-పీజీటీ) అభ్యర్థులు బీఈడీతో పోస్టు-గ్రాడ్యూయేషన్/మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత, పీజీటీ ఐదేళ్ల అనుభవం. టీజీటీ(ట్రైనీ గ్రాడ్యూయేట్ టీచర్) అభ్యర్థులు బీఈడీతపాటు పోస్టు-గ్రాడ్యూయేషన్/మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత, టీజీటీ ఐదేళ్ల అనుభవం.

వయో పరిమితి: కేవీఎస్ నిబంధనల ప్రకారం.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 11.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 25.04.2018

మరిన్ని వివరాల తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+