Lady: రాత్రి చీకటిలో 27 ఏళ్ల యువతిని 16 ఏళ్ల అబ్బాయి ఏం చేశాడంటే ?, అక్క అని వెళ్లి ?
పుదుచ్చేరి/చెన్నై: బ్యూటీపార్లల్ లో ఉద్యోగం చేస్తున్న యువతి ప్రతిరోజు రాత్రి పని ముగించుకుని ఇంటికి వెలుతోంది. రాత్రి కూడా పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో ఓ అబ్బాయి ఆమె వెంట ఫాలో అయ్యాడు. రేయ్ ఎందుకు నా వెంటవస్తున్నావు అని బ్యూటీపార్లల్ యువతి ప్రశ్నించింది. అక్కా నేను మా గ్రామానికి వెలుతున్నానని ఆ అబ్బాయి చెప్పాడు. మైనర్ అబ్బాయి కావడంతో ఆమె పెద్దగా పట్టించుకోలేదు. మార్గం మద్యలో చీకటిగా ఉన్న ప్రాంతంలో యువతిని కిందకు తోసేసిన 16 ఏళ్ల అబ్బాయి ఆమె మీద పడి లైగింక దాడి చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

బ్యూటీపార్లల్ లో ఉద్యోగం
పుదుచ్చేరీ సమీపంలోని విలియనూర్ శివార్లలోని మంగళం నాథమేడు ప్రాంతంలో 27 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. పుదుచ్చేరీలోని బ్యూటీపార్లల్ లో ఉద్యోగం చేస్తున్న ఈ యువతి ప్రతిరోజు రాత్రి పని ముగించుకుని పుదుచ్చేరి సమీపంలోని సొంత గ్రామం దగ్గర బస్సు దిగి తరువాత ఇంటికి నడిచి వెలుతోంది.

వెంటపడిన అబ్బాయి
రాత్రి 8 గంటల సమయంలో బ్యూటీపార్లలో పని ముగించుకున్న యవతి ఇంటికి బయలుదేరింది. పుదుచ్చేరీ నుంచి నేథమేడు వరకు బస్సులో వెళ్లిన యువతి తరువాత ఇంటికి నడుచుకుంటూ బయలుదేరింది. మార్గం మద్యలో 16 ఏళ్ల అబ్బాయి బ్యూటీపార్లల్ యువతిని ఫాలో అయ్యాడు.

అక్కా మా ఇంటికి వెలుతున్నా
రేయ్ ఎందుకు నా వెంటవస్తున్నావు అని బ్యూటీపార్లల్ యువతి ప్రశ్నించింది. అక్కా నేను మా గ్రామానికి వెలుతున్నానని, మీ గ్రామం పక్క నుంచి వెలుతాతనని ఆ అబ్బాయి చెప్పాడు. మైనర్ అబ్బాయి కావడంతో ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ నడుచుకుంటూ వెలుతున్నారు.

చీకటిలో యువతిని ఏం చేశాడంటే ?
మార్గం మద్యలో చీకటిగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా ఆ అబ్బాయి బ్యూటీపార్లల్ యువతిని కిందకు తోసేశాడు. కిందపడిన యువతి మీద పడుకున్న 16 ఏళ్ల అబ్బాయి ఆమె మీద లైగింక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో యువతి కేకులు వెయ్యడంతో బైక్ లో వెలుతున్న వారు బైక్ ఆపారు.

16 ఏళ్ల వయసుకే ఎంతపాటు ?
చిక్కిపోతానని భయపడిన అబ్బాయి తప్పించుకుని పారిపోయాడు. అబ్బాయి ముఖం బాగా గుర్తు పట్టిన ఆ యువతి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు విచారణ చేసి ఇంటిలో తలదాచుకున్న మైనర్ అబ్బాయిని అరెస్టు చేసి జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. 27 ఏళ్ల యువతి మీద 16 ఏళ్ల అబ్బాయి లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించడం పుదుచ్చేరీలో కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications