Lady: సిటీ బస్సులో యువతి ముందు హస్తప్రయోగం చేసి ఊపిరి పీల్చుకున్నాడు !

న్యూఢిల్లీ: నిత్యం రద్దీగా ఉండే సిటీల్లో బస్సులో ప్రయాణికుల రద్దీ ఎంత ఎక్కువగా ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఉదయం ఆఫీసులకు వెళ్లడానికి, సాయంత్రం ఇళ్లకు తిరిగి వెళ్లడానికి సామాన్య ప్రజలు ఎక్కువగా సిటీ బస్సులను ఆశ్రయిస్తారు. పగటిపూట అయితే వ్యక్తిగత పనుల మీద చాలా మంది సిటీ బస్సుల్లో సంచరిస్తుంటారు. దేశరాజధాని ఢిల్లీలోని ఢిల్లీ సిటీ బస్సులో ఓ యువకుడు సమీపంలో కుర్చున్న యువతిని చూస్తూ అతని మర్మాంగం బయటకు తీసి హస్త ప్రయోగం చేశాడు. సిటీ బస్సులో యువకుడు హస్త ప్రయోగం చేస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది.

 ఢిల్లీ సిటీ బస్సులో

ఢిల్లీ సిటీ బస్సులో

ఢిల్లీలోని ఓ పబ్లిక్ బస్సులో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచార ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బస్సులో తన ప్రైవేట్ పార్ట్ బయటకు చూపించిన ఓ వ్యక్తి యువతి ముందు హస్తప్రయోగం చేసుకున్నాడు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (డీటీసీ) మార్షల్ దీనిపై విచారణ చేస్తున్నారు. సిటీ బస్సులు కామాంధుడు హస్తప్రయోగం చేస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్‌ అయ్యింది.

 కామాంధుడు అరెస్టు

కామాంధుడు అరెస్టు

తరువాత బస్సులో ఉన్న యువతి చాలాసేపు సహనంతో ఉంది. అధికారుల కథనం ప్రకారం నిందితుడు మంగళవారం డీటీసీ సిటీ బస్సులో హస్తప్రయోగం చేశాడు యువతి దాని గురించి ఇతరులకు చెప్పడంతో బస్సులో ఉన్న మార్షల్ సందీప్ చకర్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. అలాగే, ఈ ఘటనలో పట్టుబడి నిందితుడు సందీప్ ఏడుస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఇంకా ఫిర్యాదు నమోదు కాకపోవడంతో నిందితుడిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.

 బీహార్ టూ ఢిల్లీ

బీహార్ టూ ఢిల్లీ

బీహార్‌కు చెందిన నిందితుడు సందీప్ ను పోలీసులకు అప్పగించారని, ఇంకా ఎలాంటి ఫిర్యాదు నమోదు కానందున అతన్ని అరెస్టు చేయలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బుధవారం జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న నార్త్ రోహిణి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ సుమన్ నేతృత్వంలో విచారణ ప్రారంభించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు.

 నో చెప్పిన బాధితురాలు

నో చెప్పిన బాధితురాలు

ఈ ఘటనపై ఫిర్యాదు తీసుకోవాలని, లేదంటే బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ తీసుకోవాలని పోలీసులు బాధిత మహిళను సంప్రదించారని, అయితే ఆమె ఫిర్యాదు చేయడానికి నిరాకరించిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఈ ఘటనపై భవిష్యత్తులో ఏదైనా ఫిర్యాదు వచ్చిన తర్వాత చట్టంలోని తగిన సెక్షన్ల ప్రకారం నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+