Lady: ఆర్ టీసీ డ్రైవర్ భార్య గొంతు కోసిన ఏసీ మెకానిక్, పక్కింటోళ్లు చూసి ?, సీసీటీవీల్లో ?, ఏం జరిగిదంటే !
చెన్నై/ టీ. నగర్: ఆర్ టీసీ డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి వివాహం చేసుకున్నాడు. భార్య, పిల్లలతో సంతోషంగా ఉంటున్న ఆర్ టీసీ డ్రైవర్ ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. ఇంటి దగ్గరే ఉంటున్న ఆర్ టీసీ డ్రైవర్ భార్య ప్రతిరోజు ఉదయం స్కూల్ దగ్గర పిల్లలను వదిలిపెట్టడం, స్కూల్ పూర్తి అయిన తరువాత మళ్లీ పిల్లలను ఇంటికి పిలుచుకుని రావడం చేస్తోంది. మద్యాహ్నం వరకే స్కూల్ ఉండటంతో పిల్లలు అందరూ బయటకు వచ్చారు. పిల్లలను పిలుచుకుని వెళ్లడానికి తల్లి స్కూల్ దగ్గరకు వెళ్లలేదు. స్కూల్ వదిలేసి రెండు గంటలు అయినా మీ భార్య స్కూల్ దగ్గరకు రాలేదని, ఎవరినైనా ఇక్కడికి పంపించాలని స్కూల్ యాజమాన్యం ఆర్ టీసీ డ్రైవర్ కు ఫోన్ చేసి చెప్పారు. డ్రైవర్ అతని భార్యకు ఫోన్ చేస్తే ఆమె ఎంతసేపటికి ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. పక్కింటి వ్యక్తికి ఫోన్ చేసిన డ్రైవర్ తన ఇంటి దగ్గరకు వెళ్లి తన భార్య ఏం చేస్తుందో చూడాలని చెప్పాడు. అతను వెళ్లి చూడగా ఆర్ టీసీ డ్రైవర్ భార్యకు గొంతు కోసేయడంతో ఆమె రక్తపు మడుగులో పడి ఉన్న విషయం గుర్తించి హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 240 సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఆర్ టీసీ డ్రైవర్ భార్య గొంతు కోసేసిన ఏసీ మెకానిక్ ను అరెస్టు చేశారు.

ఆర్ టీసీ డ్రైవర్
చెన్నై సిటీలోని వేలచ్చేరిలో రమేష్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తమిళనాడు ఆర్ టీసీ డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ కొన్ని సంవత్సరాల క్రితం కల్పన (37) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆర్ టీసీ డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ అతని భార్య కల్పనా, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంటున్నాడు.

పిల్లలను చూసుకుంటున్న తల్లి
ఆర్ టీసీ డ్రైవర్ రమేష్ ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. ఇంటి దగ్గరే ఉంటున్న ఆర్ టీసీ డ్రైవర్ రమేష్ భార్య కల్పనా ప్రతిరోజు ఉదయం స్కూల్ దగ్గర పిల్లలను వదిలిపెట్టడం, స్కూల్ పూర్తి అయిన తరువాత మళ్లీ పిల్లలను ఇంటికి పిలుచుకుని రావడం చేస్తోంది. మద్యాహ్నం వరకే స్కూల్ ఉండటంతో పిల్లలు అందరూ బయటకు వచ్చారు. పిల్లలను పిలుచుకుని వెళ్లడానికి కల్పనా స్కూల్ దగ్గరకు వెళ్లలేదు.

డ్రైవర్ కు ఫోన్ చేసిన స్కూల్ టీచర్లు
స్కూల్ వదిలేసి రెండు గంటలు అయినా మీ భార్య కల్పనా స్కూల్ దగ్గరకు రాలేదని, ఎవరినైనా ఇక్కడికి పంపించాలని స్కూల్ యాజమాన్యం ఆర్ టీసీ డ్రైవర్ రమేష్ కు ఫోన్ చేసి చెప్పారు. డ్రైవర్ రమేష్ అతని భార్య కల్పనాకు ఫోన్ చేస్తే ఆమె ఎంతసేపటికి ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. పక్కింటి వ్యక్తికి ఫోన్ చేసిన డ్రైవర్ రమేష్ తన ఇంటి దగ్గరకు వెళ్లి తన భార్య కల్పనా ఏం చేస్తుందో చూడాలని చెప్పాడు.

డ్రైవర్ భార్య గొంతు కోసేసిన ఏసీ మెకానిక్
పక్కింటి వ్యక్తి వెళ్లి చూడగా ఆర్ టీసీ డ్రైవర్ రమేష్ భార్య కల్పనా గొంతు కోసేయడంతో ఆమె రక్తపు మడుగులో పడి ఉన్న విషయం గుర్తించి హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తీవ్రగాయాలైన కల్పనాను ఆసుపత్రికి తరలించారు. కల్పనా పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

240 సీసీటీవీ కెమెరాలు
డ్రైవర్ రమేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లో వేలచ్చేరితో పాటు అనేక ప్రాంతాల్లో 240 సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఆర్ టీసీ డ్రైవర్ రమేష్ భార్య కల్పనా గొంతు కోసేసిన ఏసీ మెకానిక్ కరుణాకరన్ (29) అనే యువకుడిని అరెస్టు చేశారు. నగలు, నగదు కోసం తాను కల్పనా గొంతు కోసేశానని ఏసీ మెకానిక్ చెబుతున్నాడని, కేసు విచారణలో ఉందని చెన్నై సిటీలోని వేలచ్చేరి పోలీసులు అంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications