Lady: కన్నింగ్ ఆటో డ్రైవర్, అర్దరాత్రి ఆంటీని ఏం చేశాడంటే ?, 80 సీసీటీవీ కెమెరాల్లో, క్లైమాక్స్ లో !

బెంగళూరు/ఎలక్ట్రానిక్ సిటీ: ఐటీ హబ్ లో రాత్రి శ్రీమంతులు నివాసం ఉంటే ఏరియాలో ఓ మహిళ ఒంటరిగా నిలబడి ఉంది. రాత్రి పొద్దుపోవడంతో ఆ ప్రాంతంలో జనసంచారం చాలా తక్కువగా ఉంది. రాత్రిపూట ఆటో నడుపుతున్న ఓ యువకుడు అటువైపు వెళ్లాడు. ఆ సందర్బంలో మహిళను ఎక్కడికి వెళ్లాలని, ఈ టైమ్ లో ఈ ప్రాంతంలో బస్సులు రావని, కావాలంటే నేను డ్రాప్ ఇస్తానని ఆటో డ్రైవర్ ఆమెకు చెప్పాడు ఆటో డ్రైవర్ ఆమెను పిలుచుకుని అక్కడి నుంచి వెలుతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. రెండు రోజుల తరువాత ఆటో ఎక్కిన మహిళ చెరువులో శవమై కనిపించింది.

 ఆ రోజు రాత్రి లేడీతో ?

ఆ రోజు రాత్రి లేడీతో ?

బెంగళూరు నగరంలోని శ్రీమంతులు నివాసం ఉంటే జేపీ నగర్ లోని మారేనహళ్లి ఏరియాలో ఈనెల 10వ తేదీన ఓ మహిళ ఒంటరిగా నిలబడి ఉంది. రాత్రి పొద్దుపోవడంతో ఆ ప్రాంతంలో జనసంచారం చాలా తక్కువగా ఉంది. రాత్రిపూట ఆటో నడుపుతున్న బెంగళూరులోి అంజనాపుర నివాసి ఇమ్రాన్ (25) అనే యువకుడు ఆటోలో అటువైపు వెళ్లాడు.

 డ్రాప్ ఇస్తానని నమ్మించాడు

డ్రాప్ ఇస్తానని నమ్మించాడు

మహిళను ఎక్కడికి వెళ్లాలని, ఈ టైమ్ లో ఈ ప్రాంతంలో బస్సులు రావని, కావాలంటే నేను డ్రాప్ ఇస్తానని ఆటో డ్రైవర్ ఇమ్రాన్ ఒంటరిగా నిలబడి ఉన్న ఆమెకు చెప్పాడు. ఆటో డ్రైవర్ ఇమ్రాన్ ఆమెను పిలుచుకుని అక్కడి నుంచి ఆటోలో వెలుతున్న సమయంలో మారేనహళ్లిలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయ్యింది.

 చెరువులో శవమైన మహిళ

చెరువులో శవమైన మహిళ

బెంగళూరు నగరంలోని బోమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చెరువులో ఓ మహిళ శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ తల, ఛాతీ మీద బండరాళ్లు వేసి దారుణంగా హత్య చేసి చెరువులో శవం విసిరేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. హత్యకు గురైన మహిళ ఆచూకి తెలుసుకోవడానికి పోలీసులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 80 సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే ?

80 సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే ?

బోమ్మనహళ్లి పోలీసులు రోడ్డు పక్కన, చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన సుమారు 80 సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే ఆటో డ్రైవర్ ఇమ్రాన్ చిక్కిపోయాడు. మహిళను ఎందుకు హత్య చేశాను అని కన్నింగ్ ఆటో డ్రైవర్ ఇమ్రాన్ అసలు మ్యాటర్ చెప్పాడు. చూడటానికి ఎర్రగా బుర్రగా శ్రీమంతుల కుటుంబానికి చెందిన మహిళ అనుకుని ఆమెను చెరువు సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లి ఆమెతో శారీరకంగా ఎంజాయ్ చేశానని ఇమ్రాన్ పోలీసులకు చెప్పాడు.

 ఆంటీతో ఎంజాయ్ చేశాడు..... క్లైమాక్స్ లో నగలు, నగదు ఇవ్వలేదని చంపేశాడు

ఆంటీతో ఎంజాయ్ చేశాడు..... క్లైమాక్స్ లో నగలు, నగదు ఇవ్వలేదని చంపేశాడు

శారీర సంబంధం కొనసాగించిన తరువాత ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు, నగదు ఇవ్వాలని తాను డిమాండ్ చేశానని, అందుకు నిరాకరించిన ఆమె తల, ఛాతి మీద బండరాళ్లు వేసి దారుణంగా హత్య చేసి శవాన్ని చెరువులో విసిరేశానని ఇమ్రాన్ అంగీకరించాడని బోమ్మనహళ్ళి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+