Lady: రాత్రి నువ్వు ఏదో చేస్తావు అనుకుంటే ఏమీ చెయ్యలేకపోయావు, ఎందుకు ?, బస్సులో లేడీ బూతులు !
చెన్నై/ కోయంబత్తూరు/కరూర్: గమ్యం చేరుకోవడానికి లగ్జరీ ఆర్ టీసీ బస్సులో ప్రయాణికులు బయలుదేరారు. అదే బస్సులో వైట్ అండ్ వైట్ వేసుకున్న వ్యక్తి, ఆమె వెంట ఓ లేడీ బస్సులో ఎక్కారు. అతనితో పాటు ఆ మహిళ ముందే పీకలదాక మద్యం సేవించి తరువాత ఆ బస్సు ఎక్కారు. బస్సు బలుదేరిన తరువాత కొంత సేపటికి మద్యం మత్తులో ఉన్న మహిళ బూతులు మాట్లాడటం మొదలు పెట్టింది. రాత్రి నువ్వు ఏదో చేస్తావు అనుకుంటే ఏమీ చెయ్యలేకపోయావు ? ఎందుకు ? అంటూ తనతో పాటు ఎక్కిన వ్యక్తితో ఆమె పురుష పదజాలంతో అసభ్యంగా, పచ్చి బూతులు మాట్లాడటంతో అదే బస్సులో ప్రయాణిస్తున్న సాటి మహిళా ప్రయాణికులు షాక్ అయ్యారు. బూతులు మాట్లాడుతున్న మహిళకు బస్సులోప్రయాణిస్తున్న పురుషులు మర్యాదగా మాట్లాడాలని, ఈ బస్సులు మహిళలు కూడా ఉన్నారని గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే తన మీద కేకలు వేస్తున్న మగాళ్ల మీద మద్యం మత్తులో ఉన్న లేడీ దాడి చెయ్యడానికి ప్రయత్నించింది. బస్సులో మద్యం మత్తులో ఉన్న మహిళ రెచ్చిపోయి పచ్చి బూతులు మాట్లాడటంతో ఆ బస్సు కండెక్టర్, డ్రైవర్ కూడా ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేశారు. సాటి ప్రయాణికులు అగ్రహం వ్యక్తం చెయ్యడంతో బస్సు డ్రైవర్ నేరుగా ఆ బస్సులు పోలీస్ స్టేషన్ ముందు నిలిపివేయడంతో అక్కడ సీన్ ఇంకా రసవత్తరంగా మారిపోయింది.

బస్సులో 50 మంది ప్రయాణికులు
తమిళనాడులోని కోయంబత్తూరు డిపోకు చెందిన ఆర్ టీసీ బస్సు 50 మంది ప్రయాణికులతో ఈరోడ్ నుంచి మదురైకి బయలుదేరింది. గమ్యం చేరుకోవడానికి లగ్జరీ ఆర్ టీసీ బస్సులో ప్రయాణికులు కుర్చున్నారు. అదే బస్సులో వైట్ అండ్ వైట్ వేసుకున్న ఓ వ్యక్తి, ఆమె వెంట ఓ లేడీ బస్సులో ఎక్కారు. అతనితో పాటు ఆ మహిళ ముందే పీకలదాక మద్యం సేవించి తరువాత ఆ బస్సు ఎక్కారు.

రాత్రి ఏదో చేస్తావని అనుకుంటే ఏమీ చెయ్యలేకపోయావు
బస్సు బలుదేరిన తరువాత కొంత సేపటికి మద్యం మత్తులో ఉన్న మహిళ బూతులు మాట్లాడటం మొదలు పెట్టింది. రాత్రి నువ్వు ఏదో చేస్తావని అనుకుంటే ఏమీ చెయ్యలేకపోయావని, నువ్వు.... అంటూ తనతో పాటు ఎక్కిన వ్యక్తితో ఆమె పురుష పదజాలంతో అసభ్యంగా, పచ్చి బూతులు మాట్లాడటంతో అదే బస్సులో ప్రయాణిస్తున్న సాటి మహిళా ప్రయాణికులు షాక్ అయ్యారు.

బస్సులో గట్టిగా పచ్చి బూతులు మాట్లాడిన లేడీ
రానురాను ఆమె అతనితో ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయిందని సమాచారం. మహిళతో పాటు బస్సు ఎక్కిన వ్యక్తి సైలెంట్ గా ఉంటే ఆమె మాత్రం రానురాను ఇంకా రెచ్చిపోయింది. బూతులు మాట్లాడుతున్న మహిళకు బస్సులోప్రయాణిస్తున్న పురుషులు మర్యాదగా మాట్లాడాలని, ఈ బస్సులు మహిళలు కూడా ఉన్నారని గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

సినిమా చూసిన కండెక్టర్, డ్రైవర్
తన మీద కేకలు వేస్తున్న బస్సులోని మగాళ్ల మీద మద్యం మత్తులో ఉన్న లేడీ దాడి చెయ్యడానికి ప్రయత్నించింది. మహిళకు సాటి ప్రయాణికులు సైలెంట్ గా ఉండాలని చెప్పినా ఆమె ఇంకా రెచ్చిపోయింది. బస్సులో మద్యం మత్తులో ఉన్న మహిళ రెచ్చిపోయి పచ్చి బూతులు మాట్లాడటంతో ఆ బస్సు కండెక్టర్, డ్రైవర్ కూడా ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేశారు.

పోలీస్ స్టేషన్ లో కిలాడి లేడీ ఏం చెప్పిందంటే ?
సాటి ప్రయాణికులు అగ్రహం వ్యక్తం చెయ్యడంతో బస్సు డ్రైవర్ నేరుగా ఆ బస్సులు పోలీస్ స్టేషన్ ముందు నిలిపివేయడంతో అక్కడ సీన్ ఇంకా రసవత్తరంగా మారిపోయింది. తన మీద మగాళ్లు చెయ్యి చేసుకోవడానికి ప్రయత్నించారని, అందుకే నేను వాళ్ల మీద ఆగ్రహంతో మాట్లాడానని మద్యం మత్తులో ఉన్న మహిళ పోలీసులకు చెప్పింది. పోలీస్ స్టేషన్ లో సాటి ప్రయాణికులతో మళ్లీ గొడవపడిన మహిళ పోలీసుల ముందే సాటి ప్రయాణికుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించింది.

మర్యాదగా మదురై పోతావా ఇక్కడ బడిత పూజ చెయ్యమంటావా ?
ఆ సమయంలో పోలీసులకు మండిపోయి మర్యాదగా ఈ బస్సులో మదురై వెలుతావా ? లేక పోలీస్ స్టేషన్ లో బడిత పూజ చెయ్యమంటావా ? అంటూ మహిళకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆమె అదే బస్సులో మదురై వెళ్లిందని తెలిసింది. మొత్తం మీద ఆర్ టీసీ బస్సులో మద్యం మత్తులో ఉన్న మహిళ రెచ్చిపోయి మగాళ్లను పచ్చి బూతులు మాట్లాడిందనే విషయం బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications