
Lady: డ్రైనేజ్ లో సూట్ కేసు, సూట్ కేసు ఓపెన్ చేస్తే మహిళ శవం, ఎక్కడో ఏదో చేసి ?, సీసీటీవీల్లో !
న్యూఢిల్లీ: రోడ్డు పక్కన డ్రైనేజ్ లో ఓ సూట్ కేసు విసిరేసి వెళ్లిపోయారు. రెండు రోజుల తరువాత డ్రైనేజ్ లో సూట్ కేసు పడిఉన్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి పెద్ద డ్రైనేజ్ లో నుంచి సూట్ కేసు బయటకు తీశారు.
Romance:
దుబాయ్
లో
మొగుడు,
ఖాళీగా
ఉన్నానని
కుర్రాడితో
ఆంటీ
?,
క్లైమాక్స్
లో
ఎంతపని
జరిగింది
?
సూట్ కేసు తీసిన పోలీసులు హడలిపోయారు. మహిళను హత్య చేసి సూట్ కేసులో పెట్టి విసిరేశారని వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు. హత్య జరిగి చాలా రోజులు అయ్యిందని. అందు వలన హత్యకు గురైన మహిళ శవం కుళ్లిపోయిందని పోలీసులు అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ వెస్ట్ ప్రాంతంలో పంజాబి బాగే సమీపంలోని డ్రైనేజ్ లో సూట్ కేసు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. పోలీసులు సూట్ కేసులోని మహిళ శవం బయటకు తీసి పరిశీలించిన ఆమె ఆచూకి మాత్రం చిక్కడం లేదు. మహిళను వేరే ప్రాంతంలో హత్య చేసి సూట్ కేసులో శవం పెట్టి తీసుకు వచ్చి ఇక్కడ విసిరేశారని ఢిల్లీ వెస్ట్ విభాగం పోలీసు అధికారులు అంటున్నారు.

Marriage:
నాలుగు
దిక్కుల్లో
నలుగురు
భర్తలు,
ఐదో
వాడి
కోసం
వేటలో
?,
మేడమ్
కు
32
ఫోన్
నెంబర్లు
!
పంజాబి బాగే పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. రెండు మూడు రోజుల ముందే సూట్ కేసు ఇక్కడ తెచ్చి విసిరవేసి ఉంటారని పోలీసులు అంటున్నారు. డ్రైనేజ్ చాలా పెద్దది కావడంతో మహిళ శవం ఉన్న సూట్ కేసును స్థానికులు కూడా త్వరగా గుర్తించలేకపోయారని పోలీసు అధికారులు అంటున్నారు. ఇటీవల ఢిల్లీకి చెందిన తండ్రి అతని కుమార్తెను హత్య చేసి ఆమె శవాన్ని ట్రాలీ బ్యాగ్ లో పెట్లి ఉత్తరప్రదేశ్ లోని మధురా హైవే ఎక్ర్ ప్రెస్ రోడ్డులో విసిరేసిన విషయం తెలిసిందే.