Lady: ఆసుపత్రిలో లేడీతో డాక్టర్ కిలాడీ పనులు, ఏం చేశాడంటే, ప్రైవేట్ పార్ట్స్ తో, క్లోజ్ !
గోవా/ బెంగళూరు: అనారోగ్యంతో బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న మహిళ చికిత్స చేయించుకోవాలని అనుకుంది. ప్రముఖ ఎముకల డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుంటే మంచిదని ఆమె సన్నిహితులు సలహా ఇచ్చారు. సిటీలోనే పేరుమోసిన ఎముకల డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకోవడానికి ఆమె వెళ్లింది. అందంగా ఉన్న వివాహిత మహిళను చూసి ఆ డాక్టర్ సోల్లు కార్చుకున్నాడు. ఆసుపత్రిలో ఉన్న లేడీ నర్సును పక్క రూమ్ లో పేషెంట్ దగ్గరకు పంపించిన ఆ డాక్టర్ ఆమెను లొంగదీసుకోవాలని స్కెచ్ వేశాడు. చికిత్స అందించే ముసుగులో ఆమెను ఓ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన డాక్టర్ తరువాత ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకడం మొదలు పెట్టాడు. ప్యాంట్ విప్పితే నడుము కింద ఎముకలు చూసి వైద్యం చేస్తానని ఆ డాక్టర్ చెప్పాడు. అక్కడ లేడీ నర్సు లేకపోవడంతో వివాహిత మహిళ ఇబ్బందిగానే ప్యాంట్ తీసింది. తరువాత మహిళ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని ఆ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. పరిస్థితి చెయ్యిదాటుతుందని పసిగట్టిన వివాహిత మహిళ వెంటనే దుస్తులు వేసుకుని చికిత్స చేయించుకోవడానికి తరువాత వస్తానని చెప్పి ఆసుపత్రి నుంచి బయటపడింది. తరువాత వివాహిత మహిళ ఇంటికి వెళ్లి ఆమె భర్తకు విషయం చెప్పడంతో రాసలీలల డాక్టర్ కథ రసవత్తరంగామారింది.

ఫేమస్ ఎముకల డాక్టర్
గోవాలో నివాసం ఉంటున్న షీలా (పేరు మార్చడం జరిగింది) అనారోగ్యంతో బ్యాక్ పెయిన్ తో బాధపడుతూ చికిత్స చేయించుకోవాలని అనుకుంది. ప్రముఖ ఎముకల డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుంటే మంచిదని షీలాకు ఆమె సన్నిహితులు సలహా ఇచ్చారు. సిటీలోనే పేరుమోసిన ఎముకల డాక్టర్ రాకేష్ (పేరు మార్చడం జరిగింది) దగ్గర చికిత్స చేయించుకోవడానికి ఆమె వెళ్లింది.

సోల్లు కార్చుకున్న డాక్టర్
అందంగా ఉన్న వివాహిత మహిళ షీలాను చూసిన డాక్టర్ రాకేష్ సోల్లు కార్చుకున్నాడు. ఆసుపత్రిలో ఉన్న లేడీ నర్సును పక్క రూమ్ లో పేషెంట్ దగ్గరకు పంపించిన డాక్టర్ రాకేష్ చికిత్స చేయించుకోవడానికి వచ్చిన షీలాను లొంగదీసుకోవాలని స్కెచ్ వేశాడు. చికిత్స అందించే ముసుగులో షీలాను ఆసుపత్రిలోని ఓ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లాడు.

లేడీ పేషెంట్ తో దుస్తులు విప్పించిన కామాంధుడు
చికిత్స అందించే ముసుగులో షీలాను ఓ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన డాక్టర్ రాకేష్ తరువాత ఆమె శరీరంలోని అన్ని భాగాలను తాకడం, నలపడం మొదలు పెట్టాడు. ప్యాంట్ విప్పితే నడుము కింద ఉన్న ఎముకలు చూసి వైద్యం చేస్తానని డాక్టర్ రాకేష్ లేడీ పేషెంట్ షీలాకు చెప్పాడు. అక్కడ లేడీ నర్సు లేకపోవడంతో వివాహిత మహిళ షీలా ఇబ్బందిగానే ప్యాంట్ కొంచెం కిందకు తీసింది.

మహిళ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని ?
మహిళా రోగి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని ఆ డాక్టర్ రాకేష్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఎక్కపడితే అక్కడ చేతులు వేసి నలిపేశాడు. పరిస్థితి చెయ్యిదాటుతుందని పసిగట్టిన వివాహిత మహిళ వెంటనే దుస్తులు వేసుకుని చికిత్స చేయించుకోవడానికి తరువాత వస్తానని చెప్పి ఆసుపత్రి నుంచి బయటపడింది. తరువాత వివాహిత మహిళ ఇంటికి వెళ్లి ఆమె భర్తకు విషయం చెప్పింది.
Recommended Video

ఎముకల డాక్టర్ కథ క్లోజ్
భార్యను వెంటపెట్టుకుని వెళ్లిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో ఎముకల డాక్టర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని స్థానిక డీఎస్పీ గజాననా ప్రభు దేశాయ్ మీడియాకు చెప్పారు. ఎముకల డాక్టర్ అరెస్టు కావడంతో గోవాలో హాట్ టాపిక్ అయ్యింది. బాధితురాలు కేసు పెట్టడంతో ఇప్పుడు రాసలీలల డాక్టర్ కథ రసవత్తరంగామారింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications