Lady: కొబ్బరి బొండాలు దింపడానికి వెళ్లాడు, ఇంట్లో ఒంటరిగా ఉన్న లేడీని చూసి వీడు ఏం చేశాడంటే !
బెంగళూరు: ఐటీ హబ్ చేరుకున్న వ్యక్తి మేస్త్రీ పని చేస్తున్నాడు. సొంతఊర్లో ఉన్న సమయంలో అతను టెంకాయల చెట్లు ఎక్కి కొంబరి బొండాలు కిందకు దింపేవాడు. మేస్త్రీపనితో పాటు ఐటీ హబ్ లో తెలిసిన వాళ్లు చెప్పిన ప్రతిపని చేస్తున్నాడు. ఇదే సమయంలో శ్రీమంతులు ఎక్కువగా నివాసం ఉండే ఏరియాలోని ఓ ఇంటిలో ఉన్న రెండు టెంకాయ చెట్లలో కొంబరి బొండాలు కిందకు దింపాడు. ఆ సమయంలో అదే ఇంట్లో ఉన్న వృద్దురాలితో అతనికి పరిచయం అయ్యింది. వేసవికాలంలో అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్లి కొంబరి బొండాలు కిందకు దింపి వెలుతున్నాడు.
కొబ్బరి బొండాలు దింపడానికి వెళ్లిన కాలాంతుకుడు ఇంట్లో ఎవ్వరూ లేరని, వృద్దురాలు మాత్రమే ఉందని గమనించాడు. కొబ్బరి బొండాలు కిందకు దింపిన అతను ఒక్కసారిగా వృద్దురాలి మీద దాడి చేసి చంపేస్తానని ఆమెను కత్తితో బెదిరించాడు. క్షణాల్లో ఆమె మీద దాడి చెయ్యడంతో ఆమె కుప్పకూలిపోయింది. తరువాత కోలుకుని చూసే సరికి అతను ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం బంగారు నగలతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. కేటుగాడి చేసిన తతంగం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డుకావడంతో అతనికి పోలీసులు ఇప్పుడు హల్వా తినిపిస్తున్నారు.

ఐటీ హబ్ చేరుకున్న కేటుగాడు
తమిళనాడులోని క్రిష్ణగిరి (కర్ణాటక బార్డర్)లో నివాసం ఉంటున్న సభాపతి 10 సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని ఇక్కడే నివాసం ఉంటున్నాడు. ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్న సభాపతి మేస్త్రీ పని చేస్తున్నాడు. సొంతఊరు క్రిష్ణగిరిలో ఉన్న సమయంలో సభాపతి టెంకాయల చెట్లు ఎక్కి కొంబరి బొండాలు కిందకు దింపేవాడు.

కొబ్బరి బొండాలు దింపాడు
బెంగళూరులో సభాపతి మేస్త్రీపనితో పాటు తెలిసిన వాళ్లు చెప్పిన ప్రతిపని చేస్తున్నాడు. ఇదే సమయంలో శ్రీమంతులు ఎక్కువగా నివాసం ఉండే మల్లేశ్వరం ఏరియాలోని ఓ ఇంటిలో ఉన్న రెండు టెంకాయ చెట్లలో కొంబరి బొండాలు కిందకు దింపాడు. ఆ సమయంలో అదే ఇంట్లో ఉన్న వృద్దురాలితో సభాపతికి పరిచయం అయ్యింది.

మెడలో బంగారు గొలుసు చూశాడు
వేసవికాలంలో సభాపతి అప్పుడప్పుడు మల్లేశ్వరంలోని ఆమె ఇంటికి వెళ్లి కొంబరి బొండాలు కిందకు దింపి వాళ్లకు ఇచ్చి వెలుతున్నాడు. కొబ్బరి బొండాలు దింపడానికి వెళ్లిన కాలాంతుకుడు సభాపతి ఇంట్లో ఎవ్వరూ లేరని, వృద్దురాలు మాత్రమే ఉందని గమనించాడు. ఎలాగైనా ఆమె మెడలో ఉన్న లక్ష్లల విలువైన బంగారు గొలుసు లాక్కోవాలని స్కెచ్ వేశాడు.
Recommended Video


హల్వా తినిపిస్తున్న పోలీసులు
కొబ్బరి బొండాలు కిందకు దింపిన సభాపతి ఇంట్లో ఒంటరిగా వృద్దురాలి మీద ఒక్కసారిగా దాడి చేసి చంపేస్తానని ఆమెను కత్తితో బెదిరించాడు. సభాపతి క్షణాల్లో ఆమె మీద దాడి చెయ్యడంతో ఆమె కుప్పకూలిపోయింది. తరువాత కోలుకుని చూసే సరికి సభాపతి ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం ఆమె మెడలో ఉన్న రూ. 3 లక్షల విలువైన బంగారు గొలుసుతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. కేటుగాడు సభాపతి చేసిన తతంగం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డుకావడంతో అతన్ని పట్టుకున్న మల్లేశ్వరం పోలీసులు అతనికి హల్వా తినిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications