Lady: ఇంట్లో పార్టీ ఉందని పిలిచారు. యువతి మీద నలుగురు ఫ్రెండ్స్ ?, జాతీయ స్థాయిలో గుర్తింపు, కామంతో !

బెంగళూరు: ఐటీ హబ్ లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి రూమ్ తీసుకుని ఫ్రెండ్స్ తో నివాసం ఉంటున్నది. ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న యువతి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నది. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని డేటింగ్ యాప్ లో పలువురితో టచ్ లో ఉందని సమాచారం. ఇదే సమయంలో జాతీయ స్థాయి స్విమ్మింగ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ యువకుడు డేటింగ్ యాప్ లో ఆమెకు పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకుని టచ్ లో ఉన్నారు. ఇటీవల తన ఇంట్లో పార్టీ ఉందని స్విమ్మింగ్ లో గుర్తింపు తెచ్చుకున్న యువకుడు అతని గర్ల్ ఫ్రెండ్ కు చెప్పాడు. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన యువకుడికి ఇంటికి ఆమె వెళ్లింది. రాత్రి అక్కడే ఆ యువకుడు, అతని ముగ్గురు ఫ్రెండ్స్ , ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న లేడీ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. రాత్రి ఆమె అతని రూమ్ లోనే ఉండిపోయింది. అర్దరాత్రి దాటిన తరువాత జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహితుడితో పాటు అతని ఫ్రెండ్స్ తన మీద గ్యాంగ్ రేప్ చేశారని యువతి పోలీసు కేసు పెట్టింది. గ్యాంగ్ రేప్ కేసులో జాతీయ స్థాయి స్మిమ్మింగ్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నలుగురు యువకులు అరెస్టు కావడం కలకలం రేపింది.

బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న యువతి

బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న యువతి

పశ్చిమ బెంగాల్ కు చెందిన బెంగళూరు చేరుకుని ఇక్కడి ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఐటీ హబ్ బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి రూమ్ తీసుకుని ఫ్రెండ్స్ తో నివాసం ఉంటున్నది. ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న యువతి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నది.

డేటింగ్ యాప్ లో టచ్ లోకి వచ్చిన యువతి

డేటింగ్ యాప్ లో టచ్ లోకి వచ్చిన యువతి

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పశ్చిమ బెంగాల్ యువతి డేటింగ్ యాప్ లో పలువురితో టచ్ లో ఉందని సమాచారం. ఇదే సమయంలో జాతీయ స్థాయి స్విమ్మింగ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీకి చెందిన రజత్ అనే యువకుడు డేటింగ్ యాప్ లో ఆమెకు పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత రజత్, ఆ యువతి ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకుని టచ్ లో ఉన్నారు.

పార్టీకి పిలిచిన యువకుడు

పార్టీకి పిలిచిన యువకుడు


మార్చి 24వ తేదీన తన ఇంట్లో పార్టీ ఉందని స్విమ్మింగ్ లో గుర్తింపు తెచ్చుకున్న రజత్ అతని గర్ల్ ఫ్రెండ్ కు చెప్పాడు. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన సంజయ్ నగర్ లోని రజత్ ఇంటికి ఆమె వెళ్లింది. రాత్రి అక్కడే రజత్, అతని ముగ్గురు ఫ్రెండ్స్ శివరాజ్, దేవ్ సరోయి, యోగేష్ కుమార్, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పశ్చిమ బెంగాల్ లేడీ అందరూ కలిసి మందు పార్టీ చేసుకున్నారు.

గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు అరెస్టు

గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు అరెస్టు

రాత్రి ఆమె రజత్ రూమ్ లోనే ఉండిపోయింది. అర్దరాత్రి దాటిన తరువాత జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహితులు నలుగురు తన మీద గ్యాంగ్ రేప్ చేశారని యువతి బెంగళూరు నగరంలోని సంజయ్ నగర పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. గ్యాంగ్ రేప్ కేసులో జాతీయ స్థాయి స్మిమ్మింగ్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువకులు రజత్, శివరాజ్, దేవ్ సరోయి, యోగేష్ కుమార్ అరెస్టు కావడం కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+