Professor: భర్త ముందే లేడీ ప్రొఫెసర్ మీద లైంగిక వేధింపులు, కుక్కల కోసం ఎంత చేశారంటే !
కోల్ కత్తా: ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న మహిళ ఆమె భర్త, కొడుకుతో కలిసి జీవిస్తోంది. మంచి ఉద్యోగం చేస్తున్న మహిళ వీధి కుక్కలను మీద మమకారం పెంచుకుంది. ప్రతిరోజూ సొంత డబ్బులతో వీధుల్లో ఆహారం లేకుండా తిరుగుతున్న కుక్కలకు ఆహారం అందిస్తోంది. ఇప్పటికే లేడీ ప్రొఫెసర్ ఎన్జీవో సంస్థను నిర్వహిస్తూ ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో వీధి కుక్కలు ఆమె సొంత డబ్బులతో వ్యాక్సిన్ వేయిస్తోంది. లేడీ ప్రొఫెసర్ వీధి కుక్కలు ఆహారం అందిస్తున్న విషయం స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు జీర్ణించుకోలేకపోయారు. ఇదే విషయంలో గతంలో ఆ లేడీ ప్రొఫెసర్ తో కొందరు గొడవపడ్డారని తెలిసింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆ లేడీ ప్రొఫెసర్ ఆమె భర్త, కొడుకుతో కలిసి వీధిలో కుక్కలకు ఆహారం అందిస్తున్న సమయంలో కొందరు వారి మీద విరుచుకుపడ్డారు. లేడీ ప్రొఫెసర్ శరీరం మీద వేసుకున్న పంజాబి డ్రెస్ లోని దుప్పట్టా, షాలువా లాగిపారేసి ఆమె ఛాతీమీద బలంగా దాడి చేసి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశారు. అడ్డుపడిన లేడీ ప్రొఫెసర్ భర్త, ఆమె కొడుకు మీద దాడి చెయ్యడం కలకలం రేపింది.

ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మహిళ
పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తా నగరంలోని ఉత్తర పైక్ పారా ప్రాంతంలో బిశ్వప్రియా రాయ్ (46) అనే మహిళ నివాసం ఉంటున్నారు. ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న బిశ్వప్రియా రాయ్ ఆమె భర్త రాయ్, కొడుకుతో కలిసి కోల్ కత్తా ఉత్తర ప్రాంతంలోని చిట్ పూర్ ఏరియాలోనే ఉంటున్నది.

వీధి కుక్కలు మీద మమకారం
మంచి ఉద్యోగం చేస్తున్న బిశ్వప్రియా రాయ్ వీధి కుక్కలను మీద మమకారం పెంచుకుంది. ప్రతిరోజూ సొంత డబ్బులతో వీధుల్లో ఆహారం లేకుండా తిరుగుతున్న కుక్కలకు ఆమె ఆహారం అందిస్తోంది. ఇప్పటికే లేడీ ప్రొఫెసర్ బిశ్వప్రియా రాయ్ సొంతంగా ఎన్జీవో సంస్థను నిర్వహిస్తూ ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో వీధి కుక్కలు ఆమె సొంత డబ్బులతో వ్యాక్సిన్ వేయిస్తోంది.

మహిళ మీద పగ పెంచుకున్న నిందితులు
లేడీ ప్రొఫెసర్ బిశ్వప్రియా రాయ్ వీధి కుక్కలు ఆహారం అందిస్తున్న విషయం స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు జీర్ణించుకోలేకపోయారు. ఇదే విషయంలో గతంలో ఆ లేడీ ప్రొఫెసర్ బిశ్వప్రియా రాయ్ తో కొందరు గొడవపడ్డారని తెలిసింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆ లేడీ ప్రొఫెసర్ బిశ్వప్రియా రాయ్ ఆమె భర్త రాయ్, కొడుకుతో కలిసి వీధిలో కుక్కలకు ఆహారం అందిస్తున్న సమయంలో కొందరు వారి మీద విరుచుకుపడ్డారు.

నడిరోడ్డులో లేడీ ప్రొఫెసర్ మీద దాడి
లేడీ ప్రొఫెసర్ బిశ్వప్రియా రాయ్ శరీరం మీద వేసుకున్న పంజాబి డ్రెస్ లోని దుప్పట్టా, షాలువా లాగిపారేసి ఆమె ఛాతీమీద బలంగా దాడి చేసి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశారు. అడ్డుపడిన లేడీ ప్రొఫెసర్ బిశ్వప్రియా రాయ్ భర్త రాయ్, ఆమె కొడుకు మీద దాడి చెయ్యడం కలకలం రేపింది. లేడీ ప్రొఫెసర్ కేసు పెట్టడంతో ఓ నిందితుడిని అరెస్టు చేశామని చిట్ పూర్ పోలీసు అధికారి అన్నారు. మొత్తం ముగ్గురు నిందితులు లేడీ ప్రొఫెసర్ మీద దాడి చేశారని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి మీడదియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications