
Lady teacher: ఫేస్ బుక్ లో లేడీ టీచర్ కు గాలం, వయసులో చిన్నోడు, స్కెచ్ వేసి ?, కోరిక తీర్చుకుని !
అహమ్మదాబాద్: సోషల్ మీడియా కొత్త వ్యక్తుల పరిచయాలు, ఫ్రీగా ఇంటర్నెట్ ఉందని చాటింగ్ లు చెయ్యడం వలనే లేనిపోని సమస్యలు వస్తాయని మరోసారి వెలుగు చూసింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన యువకుడితో లేడీ టీచర్ టచ్ లో ఉంది. సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్న లేడీ టీచర్, ఆ యువకుడు తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. లేడీ టీచర్ చనువుగా మాట్లాడటంతో తనకు లడ్డూ చిక్కిందని ఆ యువకుడు అనుకున్నాడు. మనం అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేద్దామని, ఈ విషయం సీక్రేట్ గా ఉంటుందని, అందులో ఎలాంటి డౌట్ ఉండదని ఆ యువకుడు లేడీ టీచర్ కు చెప్పాడు. అక్రమ సంబంధం పెట్టుకోవడానికి లేడీ టీచర్ నిరాకరించింది. తన కోరిక తీర్చకుండా సినిమా చూపిస్తున్న లేడీ టీచర్ మీద ఆ యువకుడు పగ పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి ఆమెను సీక్రేట్ ప్లేస్ కు పిలిపించుకున్న యువకుడు లేడీ టీచర్ ను కిడ్నాప్ చేశాడు. కమర్షియల్ కాంప్లెక్స్ లోని ఓ సంస్థ కార్యాలయంలోకి లేడీ టీచర్ ను లాక్కెళ్లిన కామాంధుడు ఆమె మీద అత్యాచారం చేసి ఎస్కేప్ అయ్యాడు.
Lady teacher: రసగుల్లా మేడమ్, 15 ఏళ్ల స్టూడెంట్, 41 ఏళ్ల లేడీ టీచర్, ఇంట్లో ?, 8 నెలల గర్బవతి!

సోషల్ మీడియాలో లేడీ టీచర్ ?
గుజరాత్ లోని గటోల్లియాలో 40 సంవత్సరాల వయసు ఉన్న గీతా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నారు. గీతా స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నారు. స్కూల్ పూర్తి అయిన తరువాత, ఇంట్లో పని పూర్తి చేసుకున్న తరువాత గీతా సోషల్ మీడియాలో ఎక్కువగా కాలం గడుపుతున్నారని సమాచారం.

కిలాడీ +420 ఎంట్రీ
8 నెలల క్రితం రూపేష్ పటేల్ (33) అనే యువకుడు ఫేస్ బుక్ లో లేడీ టీచర్ గీతాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. తరువాత గీతా పేస్ బుక్ లో రూపేష్ పటేల్ ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటి నుంచి రూపేష్ పటేల్, గీతా సోషల్ మీడియాలో ప్రతిరోజూ చాలా సమయం చాటింగ్ చేసుకుంటూ కాలం గడిపారు.

కంత్రీ ఐడియా ఇచ్చిన ఫ్రెండ్
సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్న లేడీ టీచర్ గీతా, రూపేష్ పటేల్ తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. లేడీ టీచర్ గీతా చనువుగా మాట్లాడటంతో తనకు లడ్డూ చిక్కిందని రూపేష్ పటేల్ అనుకున్నాడు. మనం అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేద్దామని, ఈ విషయం సీక్రేట్ గా ఉంటుందని, అందులో ఎలాంటి డౌట్ ఉండదని రూపేష్ పటేల్ లేడీ టీచర్ గీతాకు చెప్పాడు.

నో చాన్స్ అని చెప్పిన లేడీ టీచర్
సోషల మీడియాలో ఎలాకావాలంటే అలాగ చాటింగ్ చేసుకుందామని, ఫోన్ లో మాట్లాడుకుందామని, అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నేను అంగీకరించనని లేడీ టీచర్ గీతా ఆమె ఫ్రెండ్ రూపేష్ పటేల్ కు చెప్పింది. రూపేష్ పటేల్ కామ కోరికలు తీర్చడానికి లేడీ టీచర్ గీతా నిరాకరించింది.
Recommended Video

కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కామాంధుడు
తన కోరిక తీర్చకుండా సినిమా చూపిస్తున్న లేడీ టీచర్ గీతా మీద రూపేష్ పటేల్ పగ పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి ఆమెను సీక్రేట్ ప్లేస్ కు పిలిపించుకున్న యువకుడు లేడీ టీచర్ ను కిడ్నాప్ చేశాడు. కమర్షియల్ కాంప్లెక్స్ లోని ఓ సంస్థ కార్యాలయంలోకి లేడీ టీచర్ ను లాక్కెళ్లిన కామాంధుడు ఆమె మీద అత్యాచారం చేసి ఎస్కేప్ అయ్యాడు. అహమ్మదాబాద్ లోని వస్త్రోల్ ఏరియాలోని కమర్షియల్ కాంప్లెక్స్ లో తన మీద రూపేష్ పటేల్ అత్యాచారం చేశాడని లేడీ టీచర్ కేసు పెట్టడంతో పోలీసులు అతని కోసం గాలించి చివరికి పట్టుకుని అతని బెండ్ తీస్తున్నారు.