Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady teacher: ట్యూషన్ తోపాటు సెక్స్ పాఠాలు చెప్పింది, అందచందాలు చూపించి అబ్బాయితో, క్లోజ్ !

చెన్నై/అరియలూరు: విద్యార్థులకు బుద్దిగా పాఠాలు చెప్పాలని స్కూల్ యాజమాన్యం ఓ యువతికి ఉద్యోగం ఇచ్చారు. రెండు సంవత్సరాల నుంచి స్కూల్ లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఆ టీచర్ కంట్లో 10వ తరగతి చదువుతున్న ఓ అబ్బాయి పడ్డాడు. చూడటానికి ఎత్తుగా, ఎర్రగా ఉన్న ఆ విద్యార్థితితో స్కూల్ టీచర్ చనువు పెంచుకుంది. ట్యూషన్ చెప్పే ముసుగులో ఆ అబ్బాయిని ఇంటికి పిలిపించుకున్న స్కూల్ టీచర్ ఆ అబ్బాయికి ఆమె అందచందాలు చూపించి వలలో వేసుకుంది. ఇంట్లో ట్యూషన్ తో పాటు సెక్స్ పాఠాలు చెప్పిన టీచర్ అతన్ని వలలో వేసుకుని ఎంజాయ్ చేసింది. టీచర్ ను వదలకుండా ఆ అబ్బాయి ఆమె ఇంటి చుట్టూ తిరిగాడు. విషయం తెలుసుకున్న టీచర్ కుటుంబ సభ్యులు, అబ్బాయి కుటుంబ సభ్యులు ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు. ఇంటి నుంచి పారిపోయిన లేడీ టీచర్, విద్యార్థి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. టైమ్ బాగుండి ఇద్దరూ ఆసుపత్రిలో కోలుకున్నారు. లేడీ టీచర్ కోలుకోవడంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మేడమ్ కు సినిమా కనపడింది.

స్కూల్ లో అందమైన లేడీ టీచర్

స్కూల్ లో అందమైన లేడీ టీచర్

తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని అంబావూర్ గ్రామంలో రసతి (25) అనే యువతి నివాసం ఉంటున్నది. అరియలూరులోని ప్రముఖ ప్రైవేట్ స్కూల్ లో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. అరియలూరులోని ఆ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చెయ్యాలని రసతి అనుకుంది.

లేడీ టీచర్ కంట్లో పడిన విద్యార్థి

లేడీ టీచర్ కంట్లో పడిన విద్యార్థి

విద్యార్థులకు బుద్దిగా పాఠాలు చెప్పాలని స్కూల్ యాజమాన్యం రసతికి ఉద్యోగం ఇచ్చారు. రెండు సంవత్సరాల నుంచి స్కూల్ లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న లేడీ టీచర్ రసతి కంట్లో 10వ తరగతి చదువుతున్న ఓ అబ్బాయి పడ్డాడు. చూడటానికి ఎత్తుగా, ఎర్రగా ఉన్న ఆ విద్యార్థితితో స్కూల్ టీచర్ రసతి కొన్ని నెలల నుంచి చనువు పెంచుకుంది.

అందచందాలు చూపించిన కామాంధురాలు

అందచందాలు చూపించిన కామాంధురాలు

10వ తరగతి చదువుతున్న అబ్బాయి కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పిన రసతి అతన్ని ట్యూషన్ కు ఇంటికి పంపించాలని చెప్పింది. ఇంట్లో ట్యూషన్ చెప్పే ముసుగులో ఆ అబ్బాయిని ఇంటికి పిలిపించుకున్న స్కూల్ టీచర్ రసవతి ఆ అబ్బాయికి ఆమె అందచందాలు చూపించి వలలో వేసుకుంది.

ఇంట్లో సెక్స్ పాఠాలు చెప్పిన మేడమ్

ఇంట్లో సెక్స్ పాఠాలు చెప్పిన మేడమ్

ఇంట్లో ట్యూషన్ తో పాటు సెక్స్ పాఠాలు చెప్పిన టీచర్ రసతి అతన్ని వలలో వేసుకుని ఎంజాయ్ చేసింది. టీచర్ రసతిని వదలకుండా ఆ అబ్బాయి ఆమె ఇంటి చుట్టూ తిరిగాడు. విషయం తెలుసుకున్న టీచర్ రసతి కుటుంబ సభ్యులు, ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు ఇద్దరికి బుద్ది మార్చుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

ఇంటి నుంచి పారిపోయి విషం తాగేశారు

ఇంటి నుంచి పారిపోయి విషం తాగేశారు


బాలుడి అమ్మమ్మ ఇల్లు పెరంబలూరు జిల్లాలోని మూంగిల్ పాండిలో ఉంది. 15 రోజుల క్రితం లేడీ టీచర్ రసతి ఆ అబ్బాయిని పిలుచుకుని అతని అమ్మమ్మ నివాసం ఉంటున్న మూంగిల్ పాండి ఊరికి వెళ్లింది. రెండు రోజుల తరువాత రసతి, 10వ తరగతి చదువుతున్న అబ్బాయి కలిసి విషయం సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు.

 లేడీ టీచర్ మీద కేసు పెట్టిన అబ్బాయి తండ్రి

లేడీ టీచర్ మీద కేసు పెట్టిన అబ్బాయి తండ్రి

లేడీ టీచర్ రసతి, అబ్బాయి విషం సేవించారని గుర్తించిన గ్రామస్తులు ఇద్దరిని పెరంబూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ కోలుకున్న రసతి, అబ్బాయి ఇంటికి చేరుకున్నారు. మైనర్ అయిన మా అబ్బాయిని లైంగిక వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిందని అబ్బాయి తండ్రి కున్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మేడమ్ ను జైలుకు పంపించిన పోలీసులు

మేడమ్ ను జైలుకు పంపించిన పోలీసులు


కేసు నమోదు చేసిన కున్నం పోలీసులు ఫోక్సో చట్టం కింద లేడీ టీచర్ రసతిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థిని లేడీ టీచర్ వలలో వేసుకోవడమే కాకుండా అతనితో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి లేడీ టీచర్ రసతి ప్రయత్నించడం తమిళనాడులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+