Lady: భర్తకు గుడ్ బై, చిన్నవాడితో సహజీవనం, ఇంట్లోకి ఎంట్రీ, ప్రియుడి మర్మాంగం కోసేసింది !

లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. దంపతులకు ఓ కుమార్తె ఉంది. రానురాను భర్త ఆగడాలు ఎక్కువ కావడంతో అతనికి భార్య దూరం అయ్యింది. కూతురితో కలిసి ఆమె వేరుగా నివాసం ఉంటున్నది. వయసులో చిన్నవాడైన పెళ్లి కాని యువకుడితో ఆమె సహజీనం సాగిస్తున్నది. రెండు సంవత్సరాల పాటు ఆ యువకుడు ఆంటీతో సహజీవనం సాగిస్తున్నాడు. బయటకు వెళ్లిన ఆమె అనుకోకుండా ఇంటికి వెళ్లింది. ఇంట్లో సీన్ చూసిన మహిళ రగిలిపోయింది. అంతే వంటగదిలోకి వెళ్లిన మహిళ కత్తి తీసుకెళ్లి ఆమె ప్రియుడి మర్మాంగం పూర్తిగా కోసేసింది. ప్రియుడి మర్మాంగం ఎందుకు కోసేశాను అని ఆమె స్టోరీ మొత్తం చెప్పిందని పోలీసు అధికారులు అంటున్నారు. మర్మాంగం తెగిపోవడంతో ప్రియుడు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు.

 భర్తకు దూరం అయిన మహిళ

భర్తకు దూరం అయిన మహిళ

ఉత్తరప్రదేశ్ లోని లకీంపుర ఖేరీ జిల్లాలోని మహదేవ్ గంజ్ ప్రాంతంలో 38 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. 16 సంవత్సరాల క్రితం ఆమె ఓ వక్తిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. దంపతులకు ఓ కుమార్తె ఉంది. రానురాను భర్త మద్యంకు బానిస కావడం, ఇంటికి వెళ్లి టార్చర్ పెట్టడంతో అతని ఆగడాలు తట్టుకోలేక మూడు సంవత్సరాల క్రితం అతనికి భార్య దూరం అయ్యింది.

 పెళ్లికాని యువకుడితో సహజీవనం

పెళ్లికాని యువకుడితో సహజీవనం

భర్తకు దూరం అయిన మహిళ ఆమె 14 ఏళ్ల కుమార్తెతో కలిసి వేరుగా కాపురం ఉంటున్నది. సొంత పొలంలో వ్యవసాయం చేయిస్తున్న మహిళ ఆమె కంటే వయసులో 6 సంవత్సరాల వయసు తక్కువ ఉన్న పెళ్లికాని యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుంది. ప్రియుడిని ఇంటిలోనే పెట్టుకున్న మహిళ అతన్ని పెళ్లి చేసుకోకుండా అతనితో సహజీవనం సాగిస్తోంది.

 ప్రియురాలి కూతరి మీద కన్ను వేసిన ప్రియుడు

ప్రియురాలి కూతరి మీద కన్ను వేసిన ప్రియుడు

రెండు సంవత్సరాల పాటు ఆ యువకుడు ఆంటీతో సహజీవనం సాగిస్తున్నాడు. ప్రియురాలి కూతురు వయసు రావడం. చూడటానికి ఎర్రగా, పొడవుగా ఉండటంతో ఆ అమ్మాయి మీద కన్ను వేశాడు. ప్రియురాలు బయటకు వెళ్లిన తరువాత ఇంటికి వెలుతున్న ప్రియుడు ఆమె కూతురిని శారీరకంగా లైంగిక వేధింపులకు గురి చేశాడు.

 ప్రియురాలి కూతురిని మీద అత్యాచారయత్నం ?

ప్రియురాలి కూతురిని మీద అత్యాచారయత్నం ?

తల్లి ప్రియుడి లైంగిక వేధింపులు భరిస్తూ ఆ అమ్మాయి తల్లికి విషయం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ప్రియురాలు పొలం దగ్గర పనులు చేయించడానికి వెళ్లింది. ప్రియురాలు పొలం దగ్గర బిజీగా ఉందని తెలుసుకున్న ప్రియుడు ఇంటికి వెళ్లాడు. ప్రియురాలి కూతురు ఒంటరిగా ఉండటంతో ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు.

 ప్రియుడి మర్మాంగం కోసిపారేసింది

ప్రియుడి మర్మాంగం కోసిపారేసింది

పొలం దగ్గరకు వెళ్లిన ప్రియురాలు అనుకోకుండా ఇంటికి వెళ్లింది. ఇంట్లో ప్రియుడు కూతురి మీద అత్యాచారయత్నం చేస్తున్న సీన్ చూసిన మహిళ రగిలిపోయి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ సమయంలో ప్రియుడు సహజీవనం చేస్తున్న ప్రియురాలి మీద దాడి చేశాడు. సహనం కోల్పోయిన మహిళ వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకెళ్లి ఆమె ప్రియుడి మర్మాంగం పూర్తిగా కోసేసింది.

 చస్తే చస్తాడు వదిలేయండి సార్

చస్తే చస్తాడు వదిలేయండి సార్

ప్రియుడి మర్మాంగం కోసేయడంతో అతను గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగు తీశాడు. వెంటనే మహిళ స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు బాధితుడికి ప్రథమ చికిత్స చేయించారు. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. నా కూతురి మీద ప్రియుడు అత్యాచారయత్నం చేస్తున్న సమయంలో అతన్ని నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని, అతను తన మీద దాడి చేశాడని ఆమె పోలీసులకు చెప్పింది.

 ఆంధ్రప్రదేశ్ లో సేమ్ సీన్

ఆంధ్రప్రదేశ్ లో సేమ్ సీన్

నన్ను నా కూతురిని రక్షించుకోవడానికి అతని మర్మాంగం కోసేశానని, ఈపని చేసినందుకు తనకు ఎలాంటి బాధలేదని, వాడు చచ్చినా పర్వాలేదని ప్రియురాలు స్టేట్ మెంట్ ఇచ్చిందని మహదేవ్ గంజ్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి చంద్రశేఖర్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ప్రియురాలి కుమార్తె అతని మర్మాంగం కోసేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+