Lady: ఇంట్లో ఒంటరిగా ఉందని ఏం చేశారంటే ?, ప్రైవేట్ పార్ట్స్ మీద ?, వీడియోలు తీసి !
ముంబాయి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. తరువాత రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతులు విడిపోయారు. మహిళ ఒంటరిగా నివాసం ఉంటున్నది. మహిళ ఒంటరిగా నివాసం ఉంటోందని తెలుసుకున్న స్థానికులు ఆమె మీద కన్ను వేశారు. అనేక రకాలుగా ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించారు. అయితే ఆమె మాత్రం కొందరికి లొంగలేదని తెలిసింది. అంతే రెచ్చిపోయిన కామాంధులు ఆమె ఇంటిలోకి చొరబడి సామూహిక అత్యాచారం చేశారు. కామం తీర్చుకుంటున్న సమయంలో ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద సిగరెట్లతో కాల్చారు. కత్తులు తీసుకుని ఆమె సున్నితమైన భాగాల మీద కోసేశారు, ఈ తంతంగం మొత్తం జరుగుతున్న సమయంలో వీడియోలు తీసిన శాడిస్టులు మ్యాటర్ బయటకు చెబితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు.

భర్తకు దూరం అయిన మహిళ
ముంబాయి నగరంలోని కుర్తా ప్రాంతంలో 42 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. చాలా సంవత్సరాల క్రితం ఆమె ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. తరువాత రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతులు విడిపోయారు. మహిళ ఒంటరిగా నివాసం ఉంటున్నది.

చూసిచూడనట్లు....నాకు ఇష్టం లేదు
మహిళ ఒంటరిగా నివాసం ఉంటోందని తెలుసుకున్న స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు కామాంధులు ఆమె మీద కన్ను వేశారు. చాలా కాలం నుంచి ఆమె చూసిచూడనట్లు వాళ్ల గురించి పట్టించుకోవడం మానేసిందని తెలిసింది. అనేక రకాలుగా ఆమెను లొంగదీసుకోవాలని కామాంధులు అనేక ప్రయత్నాలు చేశారు.

ప్రైవేట్ పార్ట్స్ మీద సిగరెట్లతో కాల్చి ?
ఎంత ట్రై చేసినా ఆమె మాత్రం కొందరికి లొంగలేదని తెలిసింది. చివరికి కామాంధులు వేకువ జామున చాకచక్యంగా మహిళ నివాసం ఉంటున్న ఇంటిలోకి చొరబడ్డారు మహిళ మీద ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు. ఒకరు కామం తీర్చుకుంటున్న సమయంలో మనో ఇద్దరు ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద సిగరెట్లతో కాల్చేశారు.

వీడియోలు తీసి ?
కత్తులు తీసుకుని ఆమె సున్నితమైన భాగాల మీద కోసేశారు. గ్యాంగ్ రేప్ జరుగుతున్న సమయంలో, సిగరేట్లతో ప్రైవేట్ పార్ట్స్ మీద కాల్చుతున్న సమయంలో వీడియోలు తీసిన శాడిస్టులు ఈ మ్యాటర్ బయటకు చెబితే నీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు.

శాడిస్టుల కోసం ?
చాలా రోజులు ఇలాగే మహిళను బ్లాక్ మెయిల్ చేసి కామాంధులు ఆమె మీద గ్యాంగ్ రేప్ చూస్తూనే ఉన్నారు, ఓపిక నసించిపోయిన మహిళ పక్కింటి వాళ్లకు విషయం చెప్పడం, వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు మ్యాటర్ బయటు వచ్చింది. కేసు నమోదు చేసిన ముంబాయి పోలీసులు శాడిస్టుల కోసం గాలిస్తున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications