Lady: ఒకే కంపెనీలో ఉద్యోగం, విడాకులు తీసుకున్న మహిళతో లవ్, సేఫ్ సైడ్ అనుకున్నాడు, క్లైమాక్స్ !

బెంగళూరు: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. హ్యాపీగా కాలం గడుపుతున్న దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య తేడాలు వచ్చాయి. రానురాను పంచాయితీలు ఎక్కువ కావడంతో దంపతులు విడాకులు తీసుకుని ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటిలో ఉంటున్న మహిళ కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోంది. .అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళతో పరిచయం పెంచుకున్నారు. ప్రతిరోజు ఆఫీసులో కలుస్తున్న యువకుడు ఆమెకు తియ్యటి మాటలు చెప్పి ప్రేమా దోమా అంటూ ఆమె వెంట తిరిగాడు. కొంతకాలం తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. చాలాకాలం నుంచి శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఆమె అనుకుంది, మహిళతో పెళ్లికి ఆమె ప్రియుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నానని ప్రియురాలు ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించింది. మహిళకు ఇంకా 30 ఏళ్లు కూడా పూర్తి కాకపోవడంతో ఆమె పెళ్లికి కుటుంబ సభ్యులు ఒకే చెప్పారు. తీరా పెళ్లి డేట్ దగ్గర పడుతున్న సమయంలో ప్రియుడు ఎదురు తిరిగాడు. నీకు కొవ్వుపట్టి నాతో తిరిగి ఇంతకాలం ఎంజాయ్ చేశావని, నీలాంటి సెకండ్ హ్యాండ్ దాన్ని పెళ్లి చేసుకుంటే నాకు సమాజంలో గౌరవం, మర్యాద ఉండదని రెచ్చిపోయిన ప్రియుడు నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ ఎదురు తిరిగాడు. మహిళకు మండిపోయి ఏం చెయ్యాలో అది చేస్తే కేటుగాడి కథ క్లైమాక్స్ కు వచ్చింది.

 భర్తతో విడాకులు

భర్తతో విడాకులు


బెంగళూరులోని ఇందిరానగర్ లో 28 ఏళ్ల సౌమ్యా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న సౌమ్యా ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. హ్యాపీగా కాలం గడుపుతున్న సౌమ్యా దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత సౌమ్యా దంపతుల మద్య తేడాలు వచ్చాయి. రానురాను పంచాయితీలు ఎక్కువ కావడంతో సౌమ్యా దంపతులు విడాకులు తీసుకున్నారు.

ప్రైవేట్ కంపెనీలో ఇద్దరూ ఉద్యోగం

ప్రైవేట్ కంపెనీలో ఇద్దరూ ఉద్యోగం

ఇద్దరు పిల్లలతో కలిసి ఇందిరానగర్ లోని పుట్టింటిలో సౌమ్యా నివాసం ఉంటోంది. ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటిలో ఉంటున్న సౌమ్యా ఆమె ఇద్దరు పిల్లల పోషణ కోసం ఇందిరానగర్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోంది. .అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సాకిబ్ అహమ్మద్ ఖురేషి అనే యువకుడు విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సౌమ్యాతో పరిచయం పెంచుకున్నాడు.

ప్రేమ పేరుతో ఎంజాయ్ చేశాడు

ప్రేమ పేరుతో ఎంజాయ్ చేశాడు

ప్రతిరోజు సౌమ్యాను ఆఫీసులో కలుస్తున్న సాకిబ్ అహమ్మద్ ఖురేషీ ఆమెకు తియ్యటి మాటలు చెప్పి ప్రేమా దోమా అంటూ ఆమె వెంట తిరిగాడు. కొంతకాలం తరువాత సౌమ్యా, సాకిబ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సాకిబ్ సౌమ్యాతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. చాలాకాలం నుంచి శారీరక సంబంధం పెట్టుకున్న సాకిబ్ ను పెళ్లి చేసుకోవాలని సౌమ్యా అనుకుంది,

ప్రియుడు రివర్స్

ప్రియుడు రివర్స్

సౌమ్యాను పెళ్లి చేసుకోవడానికి ఆమె ప్రియుడు సాకిబ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నానని సౌమ్యా ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించింది. సౌమ్యాకు ఇంకా 30 ఏళ్లు కూడా పూర్తి కాకపోవడంతో ఆమె పెళ్లికి కుటుంబ సభ్యులు ఒకే చెప్పారు. ఫిబ్రవరి 24వ తేదీ పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారు. తీరా పెళ్లి డేట్ దగ్గర పడుతున్న సమయంలో సౌమ్యాను పెళ్లి చేసుకోవడానికి ఆమె ప్రియుడు సాకిబ్ ఎదురు తిరిగాడు.

నీకు కొవ్వు పట్టి ఎంజాయ్ చేశావని ?

నీకు కొవ్వు పట్టి ఎంజాయ్ చేశావని ?

ఇదే విషయంలో సౌమ్యా, సాకిబ్ మద్య గొడవ ఎక్కువ అయ్యింది. నీకు కొవ్వుపట్టి నాతో తిరిగి ఇంతకాలం ఎంజాయ్ చేశావని, నీలాంటి సెకండ్ హ్యాండ్ దాన్ని పెళ్లి చేసుకుంటే నాకు సమాజంలో గౌరవం, మర్యాద ఉండదని రెచ్చిపోయిన సాకిబ్ నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ సౌమ్యాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. ఇంతకాలం తనతో తిరిగి ఇప్పుడు ఎదురు తిరిగిన సాకిబ్ మీద ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ లో సౌమ్యా కేసు పెట్టింది. ప్రియురాలిని మోసం చేసి తప్పించుకుని పారిపోయిన సాకిబ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+