Girlfriend: స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్, మర్మాంగం కోసేసి అతని నోట్లు పెట్టి ?, ప్రియుడి రివైంజ్ !

ముంబయి/ పూణే: ఇద్దరు యువకులు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓ యువకుడు హోటల్ యజమాని. హోటల్ యజమాని స్నేహితుడికి ఐదు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. హోటల్ యజమానితో అతని స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్ సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్నది. చాలా కాలంగా ఈ తతంగం జరుగుతోంది. ఈ వ్యవహారం హోటల్ యజమాని స్నేహితుడికి తెలిసిపోయింది. ఇద్దరు స్నేహితులు, గర్ల్ ఫ్రెండ్ మద్య గొడవ జరిగింది. రాత్రి హోటల్ యజమాని, అతని స్నేహితుడు మందు పార్టీ చేసుకున్నారు. ఆ సందర్బంలో హోటల్ యజమానిని కత్తితో 9 చోట్ల పొడిచాడు. నా ప్రియురాలితో డేటింగ్ చేస్తావా అంటూ హోటల్ యజమాని మర్మాంగాన్ని కోసే అతని నోటిలోనే పెట్టి వెళ్లిపోవడం కలకలం రేపింది.

హోటల్ యజమాని

హోటల్ యజమాని

మహారాష్ట్రలోని భింవాడి ప్రాంతంలో అస్లామ్ అన్సారీ అలియాస్ అస్లాం (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అస్లామ్ కు హమీమ్ అన్సారీ అలియాస్ హమీమ్ అనే స్నేహితుడు ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి హమీమ్, అస్లామ్ స్నేహితులు. అస్లామ్ కు సొంతంగా ఓ హోటల్ ఉంది. హోటల్ వ్యాపారంలో అస్లామ్ డబ్బులు బాగానే సంసాధిస్తున్నాడు.

ఐదు మంది గర్ల్ ఫ్రెండ్స్

ఐదు మంది గర్ల్ ఫ్రెండ్స్


హమీమ్ కు ఐదు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరితో కూడా హమీమ్ సక్రమంగా ఉండకుండా గర్ల్ ఫ్రెండ్స్ తో అతను గేమ్స్ ఆడుతున్నాడని తెలిసింది. హమీమ్ ఐదు మంది గర్ల్ ఫ్రెండ్స్ లో ఓ యువతి హోటల్ యజమాని అస్లామ్ కు పరిచయం అయ్యింది. అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్

స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్

హోటల్ యజమాని అస్లామ్ తో అతని స్నేహితుడు హమీమ్ గర్ల్ ఫ్రెండ్ సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్నది. చాలా కాలంగా అస్లామ్, హమీమ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తతంగం హమీమ్ తెలుసుకోలేకపోయాడు. చివరికి హోటల్ యజమాని అస్లామ్ స్నేహితుడు హమీమ్ కు అసలు మ్యాటర్ తెలిసిపోయింది.

మర్మాంగం కోసి నోటిలో పెట్టి ?

మర్మాంగం కోసి నోటిలో పెట్టి ?

ఇద్దరు స్నేహితులు అస్లామ్, హమీమ్, ఇద్దరి కిలాడీ గర్ల్ ఫ్రెండ్ మద్య గొడవ జరిగింది. రాత్రి హోటల్ లో ఆ హోటల్ యజమాని అస్లామ్, అతని స్నేహితుడు హమీమ్ మందు పార్టీ చేసుకున్నారు. ఆ సందర్బంలో అస్లామ్, హమీమ్ ల మద్య గొడవ జరిగింది. సహనం కోల్పోయిన హమీమ్ హోటల్ యజమాని అస్లామ్ ను 9 చోట్ల కత్తితో పొడిచాడు.

ఒకే గర్ల్ ఫ్రెండ్ తో లేనిపోని సమస్యలు

ఒకే గర్ల్ ఫ్రెండ్ తో లేనిపోని సమస్యలు

నా ప్రియురాలితో డేటింగ్ చేస్తావా అంటూ హోటల్ యజమాని అస్లామ్ మర్మాంగాన్ని కోసే అతని నోటిలోనే పెట్టిన హమీమ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం హోటల్ లో పని చేసే సిబ్బంది వెళ్లి చూడగా హత్య జరిగిన విషయం వెలుగు చూడటం కలకలం రేపింది. ఒకే అమ్మాయితో ఇద్దరు స్నేహితులు తిరగడం వలన ఒకరు దారుణ హత్యకు గురైనారని భింవాడి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+