Lady: లవ్, ఇంతకాలం సహజీవనం, పెళ్లి మ్యాటర్ తో రివర్స్, నీటి సంప్ లో ప్రియురాలు !
ముంబాయి: యువతి, యువకులు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం మనం చాలానే చూస్తున్నాము. ప్రేమికుల మద్య గొడవలు జరిగిన తరువాత చాలా మంది విడిపోతున్నారు. విడిపోయిన ప్రేమికులు ఎవరిదారి వారు చూసుకుని వివాహాలు చేసుకుని చాలా మంది చాలా సంతోషంగా ఉంటున్నారు. ప్రేమ విఫలం అయిన కొంత మంది వేరే వ్యక్తులను పరిచయం చేసుకుని వారితో సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేస్తున్న జంటల మద్య ఇటీవల గొడవలు ఎక్కువ అయ్యాయి. సహజీవనం చేస్తున్న చాలా మంది ఇటీవల వారి భాగస్వాములను అతి దారుణంగా హత్య చేస్తున్నారు. ప్రియురాలిని నీటి సంప్ లో తోసేసిన ప్రియుడు చేతులు దులుపుకోవాలని ప్రయత్నాలు చేశాడు.

పెళ్లి లేదు.... తొక్కాలేదు...... సహ జీవనం
ఇటీవల కాలంలో సహజీవనం ఫ్యాషన్ అయిపోయింది. ఉద్యోగాలు చేస్తున్న యువతి, యవకులు అద్దె ఇళ్లు తీసుకుని సహజీవనం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముంబాయిలో నివాసం ఉంటున్న ప్రియాంక సింగ్ అలియాస్ ప్రియాంక ఓ యువకుడి మోజులో పడి అతనికి దాసోహం అయ్యింది.

ఎంజాయ్ చేసిన ప్రియుడు
ప్రియాంక సింగ్ 10 సంవత్సరాల పరిచయం అయిన వ్యక్తితో ఎంజాయ్ చెయ్యడం, అతనితో కలిసి బయట తిరగడం మోదలుపెట్టింది. కుుటుంబ సభ్యులు వ్యతిరేకించినా ప్రియాంక సింగ్ మాత్రం ఆమె ప్రియుడే ప్రపంచం అని ఊహించుకుంది, ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న ప్రియాంక అతన్ని గుడ్డిగా నమ్మింది.

నీటీ సంపులో ప్రియురాలిని తోసేసి జంప్
ఇన్ని సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాము, మనం పెళ్లి చేసుకుందామని ప్రియాంక సింగ్ ఆమె ప్రియుడికి చెప్పింది. ఇన్ని సంవత్సరాలు ప్రియురాలు ప్రియాంక సింగ్ తో ఎంజాయ్ చేస్తున్నా ప్రియుడు ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక 18 అడుగుల నీటి సంప్ లో ఆమెను తోసేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు,

ప్రియుడు అందర్
ప్రాణాలతో భయటపడిన ప్రియాంక ప్రస్తుతం ఐసీయూలో ఉంది, ప్రియాంక కోలుకున్న తరువాత పూర్తి సమాచారం చెబుతామని పోలీసులు అంటున్నారు. ప్రియాంక సింగ్ ను నీటి సంప్ లో తోసి హత్య చెయ్యడానికి ప్రయత్నించిన ఆమె బాయ్ ఫ్రెండ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ప్రియాంక ప్రియుడిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications