బెంగళూరు ఫ్లవర్ షో అదుర్స్ (వీడియో)

బెంగళూరు: ప్రపంచ ప్రసిద్ది చెందిన లాల్ బాగ్ లోని గ్లాస్ హౌస్ లో ఫ్లవర్ షో ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా, గణతంత్ర దినోత్సవం సందర్బంగా లాల్ బాగ్ లో ఫ్లవర్ షో ఏర్పాటు చేస్తారు. విదేశాల నుండి ప్రత్యేక మైన పూలు తెప్పిస్తారు.

Lalbagh Independence day flower show starts in Bengalore

ఎప్పటి లాగే ఈ సంవత్సరం ఫ్లవర్ షో ప్రారంభం అయ్యింది. ఈ ఫ్లవర్ షో చూడటానికి పలు రాష్ట్రాల ప్రజలతో పాటు విదేశీయులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ సంవత్సం బెంగళూరు ప్యాలెస్ ఎలా ఉంటుందో అచ్చం అదే విదంగా వివిధ రకాల పూలతో తయారు చేశారు. బెంగళూరు ప్యాలెస్ లో కొన్ని వందల తెలుగు సినిమాలు, పాటల షూటింగ్ లు జరిగాయి.

Lalbagh Independence day flower show starts in Bengalore

ఇసుకతో అద్బుతంగా మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం బొమ్మను తయారు చేశారు. ఆకర్షనీయంగా అందంగా ఉన్న పలు ప్రత్యేకమైన పూల మొక్కలు ప్రదర్శనకు పెట్టారు. వివిధ రాష్ట్రాలలో పండించిన పండ్లు తీసుకు వచ్చి విక్రయాలకు పెట్టారు. ఈనెల 16వ తేది వరకు లాల్ బాగ్ లో ఫ్లవర్ షో ఎర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+