బీహార్ లో కుదిరిన పోత్తులు ఇరవై స్థానాల్లో ఆర్జేడీ ,9 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

బిహార్ పార్టీల మధ్య పోత్తులు కుదిరాయి..దీంతో ఆర్జేడీ, మొత్తం 40 సీట్లకు గాను 20 సీట్లలో పోటి చేయనుండగా.. 9 తోమ్మిది స్థానాల్లోకాంగ్రెస్ ,అయిదు స్థానాల్లో ఆర్ఎల్ఎస్పీ ,మూడు స్థానాల్లో వికాస్ శీల్ ఇన్‌సాన్ పార్టీ,మిగిలిన మూడు స్థానాల్లో హిందుస్థాన్ అవామ్ మోర్చ లు పోటి చేయనున్నాయి.

పోత్తులకు సంబంధించి, ఆర్జేడీ నాయకుడు, తేజస్వీ యాదవ్, లాలుయాదవ్ కుమారుడు ఉపేంద్ర కుశ్వా,శరద్ యాదవ్ తోపాటు జితిన్ మంజీలు మీడీయాతో మాట్లాడారు.

Lalu Yadavs Party 20, Congress 9: Oppositions Seat Sharing In Bihar

ఇక అధికార జేడీయు మరియు బిజేపిలు చెరో 17 స్థానాల్లో పోటి చేయనుండగా రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లో జనశక్తి పార్టీ ఆరు స్థానాల్లో పోటి చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+