అమ్మాయిలకు డ్రెస్ కోడ్: బెంబేలెత్తిస్తున్న లా కాలేజ్ ప్రిన్సిపల్

ప్రిన్సిపల్ నియమావళి దెబ్బకి విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. ముంబైలోని బోరివ్లీలోని ఓ న్యాయ కళాశాలకు కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ ప్రవీణ్ కళాశాలలో క్రమశిక్షణ లేదని వాపోయారు. దీనిని గాడిలో పెట్టేందుకు విద్యార్థులకు డ్రెస్ కోడ్ పెట్టారు. దాని ప్రకారం విద్యార్థులు తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు వేసుకు రావాలి. ఇది పాటించకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications