పబ్లిక్‌ను రప్పించేందుకు అశ్లీల నృత్యాలు చేయించారు!

లక్నో: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు జుగుప్సాకరమైనరీతిలో బహిరంగ సభను ఏర్పాటు చేసి వివాదానికి తెర లేపారు. ఉత్తర ప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దిల్ నవాజ్ ఖాన్ ఎమ్మెల్యే ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇది వివాదాస్పదమైంది.

Leader stages obscene dance in Uttar Pradesh

ఈ సమావేశానికి పెద్ద ఎత్తున జనాన్ని రప్పించేందుకు అతను యువతులతో అశ్లీల డ్యాన్సులు ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు. ఇది బులంద్‌షహర్‌లో జరిగింది. ఈ సమావేశానికి సమాజ్ వాది పార్టీ నేత, మంత్రి అజమ్ ఖాన్‌ను కూడా ఆహ్వానించారని సమాచారం. అయితే, అతను నిరాకరించినట్లుగా తెలుస్తోంది.

కాగా, పలు సందర్భాల్లో రాజకీయ నాయకులు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు నేతలు తమ కామెంట్లు, చేతల ద్వారా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కర్నాటకలో గతంలో ఎమ్మెల్యేలు సభలోనే అశ్లీల దృశ్యాలు చూసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+