Learder: పెట్రోల్ బాంబులతో హిందూ లీడర్ ఇంటి మీద దాడులు, ఫ్యామిలీ ? ఏం జరుగుతోంది ?

చెన్నై/తంజావూర్: హిందూ సంఘం నాయకుడి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఆయన్ను చంపాలని ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది. ఇప్పటికే హిందూ సంఘ, సంస్థల మీద నాయకుల మీద హత్యాయత్నాలు జరగడం, కొన్ని చోట్ల హిందువుల ప్రాణాలు పోవడంతో హిందూ, సంఘ సంస్థ నాయకులు మండిపడుతున్నారు. పొలిటికల్ లీడర్ ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడులు చెయ్యడం కలకం రేపింది.

తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని కుంభకోణంలోని హిందూ సంఘం నాయకుడు చక్రపాణి ఇంటి ముందు పెట్రోల్ బాంబులతో కొందరు దాడులు చేశారు. చక్రపాణి ఇంటి ముందు పెట్రోల్ బాంబులు వేసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నానా హంగామా చేశారు. పెట్రోల్ బాంబు దాడులతో చక్రపాణి కుటుంబ సభ్యులు హడలిపోయారు.

Learder: A petrol bomb was thrown at the house of a local Hindu leader in Kambakonam near Thanjavur in Tamil Nadu.

వెంటనే బయటకు వచ్చిన హిందూ సంఘం నాయకుడు పెట్రోలో బాంబులుదాడులు జరిగాయని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు పెట్రోల్ బాంబులతో దాడి చేసిన నిందితులు అక్కడి నుంచి పరారైనారని తంజావూర్ జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారు.

Learder: A petrol bomb was thrown at the house of a local Hindu leader in Kambakonam near Thanjavur in Tamil Nadu.

ఇప్పటికే తమిళనాడులో ఇప్పటికే హిందూ సంఘ, సంస్థ నాయకుల మీద పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. ఈ పెట్రోల్ బాంబు దాడుల్లో కొందరు నాయకులు చనిపోయారు. తంజాబూరు జిల్లాలో చక్రపాణిని హత్య చెయ్యడానికి పీఎఫ్ఐ కార్యకర్తలు ప్రయత్నించారని ఆరోపిస్తూ తంజావూర్ తో పాటు తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలైనాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+