ఇంట్లోకి ప్రవేశించిన చిరుత: బాత్‌రూమ్‌లో దాక్కొన్న అత్తా కోడళ్ళు

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లోకి చిరుత ప్రవేశించింది. ఉదయం పూటే 8 గంటలకే రంగనాథ్ అనే వ్యక్తి ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది.

చిరుతపులి ఇంట్లోకి రావడంతో అత్త వనజాక్షి, కోడలు వినూత బాత్‌రూమ్‌లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రాణ భయంతో గడిపారు. చిరుతపులి ఇంట్లోకి రావడంతో ఆ చిరుతను ఇంట్లో నుండి తప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు.

Leopard captured from house in Karnataka town

విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే రఫిక్ అహ్మద్, జిల్లా కలెక్టర్ కెపి మోహన్ రాజు, ఎస్పీ గోపినాథ్ దివ్యఅక్కడకు చేరుకొన్నారు. ఇంటిగోడను పగుల గొట్టి ఆ ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు.

రాత్రి 7 గంటలకు చిరుతను బంధించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు.పడగొట్టిన గోడ నుండి లోపలికి ప్రవేశించి చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. చిరుత మత్తులోకి జారుకొన్న తర్వాత అటవీ ప్రాంతానికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+