ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై చిరుత దాడి: తలను వేరు చేసి..

కోయంబత్తూరు: తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతంలోని పొల్లాచ్చి పట్టణంలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటి సమీపంలోని టీ ప్లాంటేషన్ దగ్గర ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసింది.

ఇది గమనించిన కొందరు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, చిరుతపులి ఆ చిన్నారిని వేగంగా లాక్కెళ్లిందని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు.. ఆ చిన్నారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.

Leopard eats 4-year-old playing outside house, separates head from body

శుక్రవారం ఉదయం 3గంటల వరకు ఈ గాలింపు కొనసాగింది. శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఆ చిన్నారి తల లేని మొండెం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం దాన్ని ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+