అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: ఎల్ఐసి హౌజింగ్ ఫైనాన్స్ రిక్రూట్‌మెంట్-2017
ఎల్ఐసి హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఎల్ఐసి హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అగస్టు 24, 2017 నుంచి సెప్టెంబర్ 07, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ శాఖ: ఎల్ఐసి హౌజింగ్ లిమిటెడ్
పోస్టు: అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్
జాబ్ లొకేషన్: ఇండియా వ్యాప్తంగా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అగస్టు 24, 2017

అసిస్టెంట్ పోస్టు ఖాళీలు: 164
విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.13980-రూ.32110/ ఒక నెలకు
అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు: 100
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.32,815-రూ.61670/ఒక నెలకు
వయోపరిమితి: జులై 01, 2017నాటికి 21సం.-28సం. లోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మరిన్ని వివరాలకు: https://goo.gl/ma9ZpU












Click it and Unblock the Notifications