LIC HFLలో అసోసియేట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్, అసోసియేట్ , మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 26 ఆగష్టు 2019.
సంస్థ పేరు:లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
పోస్టు పేరు: అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 300
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగష్టు 26, 2019

విద్యార్హతలు: డిగ్రీ, సీఏ, ఎంబీఏ
వయస్సు: 21 నుంచి 28 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 8 ఆగష్టు 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26 ఆగష్టు 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2ZDFEAb












Click it and Unblock the Notifications