ఎల్‌ఐసీలో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్‌కు సంబంధించి 8581 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 జూన్ 2019.
సంస్థ పేరు: లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 8581
పోస్టు పేరు: అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 9 జూన్ 2019

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 1 జూలై 2019 నాటికి 21 నుంచి 30 ఏళ్లు
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ఎస్టీ: రూ.50
ఇతరులు: రూ.600
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 20 మే 2019
దరఖాస్తులకు చివరి తేదీ: 9 జూన్ 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2Jt7quP












Click it and Unblock the Notifications