• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎల్‌ఐసీలో ఉద్యోగాలు: 218 ఏఏఓ పోస్టులకు అప్లయ్ చేయండి

|

లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 మార్చి 2020.

సంస్థ పేరు: లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

పోస్టు పేరు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

పోస్టుల సంఖ్య: 218

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 15 మార్చి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ

వయస్సు: 21 నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

LIC Recruitment 2020: Apply for AAO posts

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.85/-

ఇతరులకు: రూ.700/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 25 ఫిబ్రవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 మార్చి 2020

మరిన్ని వివరాలకు :

లింక్:http://bit.ly/2PmgpiM

English summary
LIC recruitment 2020 notification has been released on official website for the recruitment of 218 vacancies at Life Insurance Corporation of India. The candidate who is looking for Assistant Administrative Officer Vacancies can apply online application on or before 15-03-2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more