మహిళలకి పీట: మోడీ కేబినెట్లో వీరికే ఛాన్స్..(పిక్చర్స్)
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ తన కేబినెట్ సభ్యుల జాబితాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవార ఉదయం పంపించారు. 45 మంత్రులతో తన కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 24 మంది కేబినెట్, 10 మంది స్వతంత్ర హోదా మంత్రులు, 11 మంది సహాయ మంత్రులు ఉన్నారు.
నరేంద్ర మోడీ కేబినెట్లో అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖతో పాటు డిఫెన్స్ శాఖ కూడా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్షవర్ధన్‌కు ఆరోగ్య శాఖ, గడ్కరీకి రోడ్లు, రవాణా శాఖ ఇవ్వనున్నారని సమాచారం.
మోడీ పలు శాఖళను విలీనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వే, విమానం, హైవేస్, నౌకాయానం తదితర శాఖలను విలీనం చేసే అవకాశముంది మోడీ కేబినెట్లో ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. ఏడుగురు మహిళా మంత్రుల్లో ఆరుగురికి కేబినెట్ హోదా దక్కింది.

రాజ్‌నాథ్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో రాజ్‌నాథ్ సింగ్‌కు చోటు కల్పించారు. ఆయన ప్రస్తుతం బిజెపి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు.

అరుణ్ జైట్లీ
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో అరుణ్ జైట్లీకి చోటు కల్పించారు. జైట్లీకి ఆర్థిక శాఖ ఇవ్వనున్నారని సమాచారం.

నితిన్ గడ్కరీ
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో నితిన్ గడ్కరీకి చోటు కల్పించారు. గడ్కరీ గతంలో బిజెపి జాతీయ అధ్యక్షులుగా పని చేశారు

సుష్మా స్వరాజ్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో సుష్మా స్వరాజ్‌కు చోటు కల్పించారు. యూపిఏ హయాంలో ఆమె లోకసభలో ప్రతిపక్ష సభ్యురాలుగా ఉన్నారు.

వెంకయ్య నాయుడు
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో వెంకయ్య నాయుడుకు చోటు కల్పించారు. వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, బిజెపి మధ్య పొత్తు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించారు.

సదానంద గౌడ
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో సదానంద గౌడకు చోటు కల్పించారు. సదానంద గతంలో కర్నాటక ముఖ్యమంత్రిగా పని చేశారు.

ఉమా భారతి
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో ఉమా భారతికి చోటు కల్పించారు.

నజ్మా హేప్తుల్లా
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో నజ్మా హేప్తుల్లాకు చోటు కల్పించారు.

గోపినాథ్ ముండే
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో గోపినాథ్ ముండే చోటు కల్పించారు.

రామ్ విలాస్ పాశ్వాన్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో ఎల్జేపీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్‌కు చోటు కల్పించారు. బీహార్‌లరో ఎల్జేపీతో పొత్తు పెట్టుకున్న బిజెపి నితీష్, లాలూలకు షాకిచ్చింది.

కల్రాజ్ మిశ్రా
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో కల్రాజ్ మిశ్రాకు చోటు కల్పించారు.

మేనకా గాంధీ
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో మేనకా గాంధీకి చోటు కల్పించారు. ఈమె గాంధీ కుటుంబ సభ్యురాలు.

అనంతం కుమార్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో అనంత్ కుమార్‌కు చోటు కల్పించారు.

రవిశంకర ప్రసాద్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో రవిశంకర ప్రసాద్‌కు చోటు కల్పించారు.

అశోక గజపతి రాజు
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో టిడిపి సీనియర్ అశోక గజపతి రాజుకు చోటు కల్పించారు. మిత్ర పక్షం టిడిపికి ప్రస్తుతానికి ఒక్క బెర్త్ కేటాయించారు.

అనంత్ గీతే
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో శివసేన సీనియర్ ఎంపీ అనంత్ గీతేకు చోటు కల్పించారు.

హెచ్ఎస్ కౌర్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో హర్సిమ్రాత్ కౌర్ బాదల్‌కు చోటు కల్పించారు.

నరేంద్ర సింగ్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో నరేంద్ర సింగ్‌కు చోటు కల్పించారు.

జువాల్ ఓరమ్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో జువాల్ ఓరంకు చోటు కల్పించారు.

రాధా మోహన్ సింగ్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో రాధా మోహన్ సింగ్‌కు చోటు కల్పించారు.

టిసి గెహ్లాట్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో తవాల్ చాంద్ గెహ్లాట్‌కు చోటు కల్పించారు.

స్మృతి ఇరానీ
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో స్మృతి ఇరానీకి చోటు కల్పించారు. ఈమె ఇటీవలి ఎన్నికల్లో రాహుల్ గాంధీ పైన పోటీ చేసి ఆయనకు ముచ్చెమటలు పోయించారు,.

హర్షవర్ధన్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో హర్షవర్ధన్‌కు చోటు కల్పించారు. ఆయన గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నా అధికారం కోసం కావాల్సిన సీట్లు నెగ్గలేదు. దీంతో కాంగ్రెసు పార్టీతో కలిసి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 49 రోజుల తర్వాత రాజీనామా చేశారు.

వికె సింగ్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో వికె సింగ్‌కు చోటు కల్పించారు.

పీయూష్ గోయల్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో పీయూష్ గోయల్‌కు చోటు కల్పించారు.

నిర్మలా సీతారామన్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో నిర్మలా సీతారామన్‌కు చోటు కల్పించారు.

ఉపేంద్ర కుశ్వాహ
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో ఉపేంద్ర కుశ్వాహకు చోటు కల్పించారు.

ధర్మేంద్ర ప్రదాన్
సోమవారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో ధర్మేంద్ర ప్రదాన్‌కు చోటు కల్పించారు.












Click it and Unblock the Notifications