లైవ్: రాజ్యసభ ఎన్నికలు 2018 ఫలితాలు విడుదల...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 25 సీట్ల కోసం యూపీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే పది స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరోవైపు శుక్రవారం సాయంత్రమే కౌంటింగ్ కూడా మొదలైంది.
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాగింది. యూపీలో 10 సీట్లకు ఎన్నికలు జరగ్గా, బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
విడుదలవుతున్న ఫలితాలు....
I am very happy to have received the maximum number of votes. Happy with the trust shown in me. It is an honor for me to serve Karnataka & serve my city Bengaluru: Rajeev Chandrashekhar, BJP after winning #RajyaSabhaElections from Karnataka pic.twitter.com/cDPOTsWHj5
— ANI (@ANI) March 23, 2018












Click it and Unblock the Notifications