Lockdown lover: భర్త బాత్ రూమ్ లో, ప్రియుడు బెడ్ రూమ్ లో, ఒంగోలు గిత్త పక్కాప్లాన్, జస్ట్ మిస్ !

చెన్నై/ అన్నానగర్: భార్య, బిడ్డతో హ్యాపీగా సంసారం చేసుకుుంటున్న ఓ వ్యక్తి జీవితంలోకి అతని బాల్యస్నేహితుడు ఎంట్రీ ఇచ్చాడు. అసలే కామంతో రగిలిపోతున్న ఒంగోలు గిత్త లాంటి భార్యకు భర్త బాల్యస్నేహితుడు వలవేశాడు. ఇక అప్పటి నుంచి భర్త బాత్ రూమ్ లో ప్రియుడు బెర్ రూమ్ లో అంటూ భార్య రెచ్చిపోయింది. ఒంగోలు గిత్త విషయం తెలుసుకున్న మూడు కుటుంబాలు ఆమెను పట్టుకుని చితకబాదినా బుద్దిమాత్రం రాలేదు. భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య తరువాత కాంప్రమైజ్ పేరుతో పక్కా స్కెచ్ వేసి ప్రియుడు, అతని ఫ్రెండ్స్ తో నడిరోడ్డులో భర్తను సినిమా స్టైల్లో నరికించింది.

 శరణ్య, సురేష్ హ్యాపీ జీవితం

శరణ్య, సురేష్ హ్యాపీ జీవితం

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని సేనాయి నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సురేష్, శరణ్య దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. సురేష్, శరణ్య దంపతులకు 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సొంతంగా ఆటో తీసుకుని నడుపుకుంటున్న సురేష్ భార్య శరణ్య, కుమారుడిని బాగా చూసుకుంటూ చాలా సంతోషంగా కాలం గడిపేవాడు.

 బాల్య స్నేహితుడు కాదు.... పక్కలో బాంబు

బాల్య స్నేహితుడు కాదు.... పక్కలో బాంబు

గత జనవరి నెలలో సురేష్ బాల్య స్నేహితుడు వినోద్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. సురేష్ బాల్య స్నేహితుడు కదా అంటూ వినోద్ అతన్ని ఇంటికి తీసుకెళ్లి భార్య శరణ్యకు పరిచయం చేశాడు. అంతే అప్పటి నుంచి వినోద్ తన స్నేహితుడు సురేష్ ఇంటి చుట్టూతిరుగుతూ వారికి దగ్గర అయ్యాడు. బాల్య స్నేహితుడు అనుకుంటే సురేష్ కు పక్కలో బాంబులాగా వినోద్ తయారైనాడు.

 ఓ వర్షం కురిసిన రాత్రి సినిమా రిపీట్

ఓ వర్షం కురిసిన రాత్రి సినిమా రిపీట్

ఓ రోజు సురేష్ ఇంట్లోలేని సమయంలో వినోద్ వెళ్లాడు. తరువాత శరణ్యను మాటల్లో దింపిన వినోద్ నువ్వు తమిళ సినిమా హీరోయిన్ లా సూపర్ గా ఉంటావని, నువ్వు ఎలా సురేష్ ను పెళ్లి చేసుకున్నావని, అతనితో కాపురం ఎలా చేస్తున్నావని మాయమాటలు చెప్పాడు. అంతే అసలే కామంతో రగిలిపోతున్న శరణ్య భర్త ఫ్రెండ్ వినోద్ మాయలో పడిపోయి అతనికి దాసోహం అయ్యింది. అంతే ఆ రోజు శరణ్య, వినోద్ ఇంట్లోనే ఎంజాయ్ చేశారు.

 అసలే ఒంగోలు గిత్త... చెప్పిన మాట వింటుందా !

అసలే ఒంగోలు గిత్త... చెప్పిన మాట వింటుందా !

శరణ్యకు మామూలుగానే కామం ఎక్కువ అని సమాచారం. ఇక శరణ్య చెప్పిన మాట వింటుందా. భర్త ఆటో తీసుకుని బయటకు వెళ్లిన తరువాత ప్రియుడు వినోద్ కు ఫోన్ చేస్తున్న శరణ్య ఇంటికి పిలుపించుకుని అతనితో ఇంట్లోనే ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఇలా వినోద్ ప్రతిరోజు బాల్య స్నేహితుడు సురేష్ ఇంటికి వెళ్లడం, అతని భార్య శరణ్యతో ఎంజాయ్ చెయ్యడం జరిగిపోయింది.

 భర్త బాత్ రూమ్ లో.... ప్రియుడు బెడ్ రూమ్ లో

భర్త బాత్ రూమ్ లో.... ప్రియుడు బెడ్ రూమ్ లో

ఓ రోజు సురేష్ బాత్ రూమ్ లో స్నానం చెయ్యడానికి వెళ్లిన సమయంలో ఇంటికి వెళ్లిన వినోద్ ను శరణ్య బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి అతనితో రాసలీలలు సాగించింది. ఆ సమయంలో ఊహించని విధంగా బాత్ రూమ్ లో నుంచి బయటకు వచ్చిన సురేష్ బెడ్ రూమ్ లో భార్య శరణ్య, వినోద్ రాసలీలు సాగిస్తున్న విషయం గుర్తించి ఇద్దరిని పట్టుకుని చితకబాదేశాడు. తరువాత ఈ విషయం శరణ్య, సురేష్, వినోద్ కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. మూడు కుటుంబాల సభ్యులు వెళ్లి శరణ్యను పట్టుకుని చితకబాదేశారు. అయినా శరణ్య మాత్రం పద్దతి మార్చుకోలేదు.

 లాక్ డౌన్ లో ఇబ్బంది

లాక్ డౌన్ లో ఇబ్బంది

లాక్ డౌన్ కారణంగా సురేష్ ఇంటికే పరిమితం కావడంతో శరణ్య ప్రియుడు వినోద్ ను కలవలేకపోయింది. ఎలాగైనా వినోద్ తో ఎంజాయ్ చెయ్యాలని ప్రయత్నించింది. ఓ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శరణ్య రాత్రి పొద్దుపోయిన తరువాత ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో భర్త సురేష్ భార్య శరణ్యను పట్టుకుని ఎక్కడికి వెళ్లావు అంటూ చితకబాదేశాడు. అదే రోజు రాత్రి భర్త సురేష్, కొడుకును వదిలేసిన శరణ్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శరణ్య ప్రియుడు వినోద్ తో కలిసి వేరే ప్రాంతంలో రూమ్ అద్దెకు తీసుకుని అతనితో నే ఎంజాయ్ చేస్తోంది.

 భర్త హత్యకు పక్కా స్కెచ్... జస్ట్ మిస్

భర్త హత్యకు పక్కా స్కెచ్... జస్ట్ మిస్

రాత్రి భర్త సురేష్ కు ఫోన్ చేసిన శరణ్య నీతో మాట్లాడాలని, తాను మారిపోయానని నమ్మించింది. ఇంటి సమీపంలోని నిర్జనప్రదేశంలోకి సురేష్ వెళ్లాడు. అప్పటికే అక్కడ శరణ్య, ఆమె ప్రియుడు వినోద్, మరో ముగ్గురు స్నేహితులు అక్కడ ఉన్నారు. భర్త సురేష్ వెళ్లిన వెంటనే నేను మారిపోయాను అనుకుంటున్నావా ? నీ అంతు చూడటానికి ఇక్కడికి పిలిపించాను అంటూ శరణ్య రెచ్చిపోయింది. అదే సమయంలో వినోద్, అతని ముగ్గురు స్నేహితులు కత్తులు తీసుకుని ఒక్కసారిగా సురేష్ మీద దాడి చెయ్యడంతో అతను కేకలు వేస్తూ కుప్పకూలిపోయాడు.

Recommended Video

    COVID -19 : కరోనా లాంటి మహమ్మారులు శతాబ్దానికోసారి పుట్టుకొస్తాయి - WHO || Oneindia Telugu
     వాట్సాప్ వీడియో

    వాట్సాప్ వీడియో

    సురేష్ పై హత్యాయత్నం జరగడంతో స్థానికులు విషయం గుర్తించి అక్కడికి పరుగు తియ్యడంతో శరణ్య, వినోద్ తదితరులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రగాయాలైన సురేష్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ వాట్సాప్ లో ఓ వీడియో తీసి అతని కుటుంబ సభ్యులకు పంపించాడు. తనను హత్య చెయ్యడానికి భార్య శరణ్య, వినోద్ ప్రయత్నించారని సురేష్ వీడియోలో చెప్పాడు. సురేష్ వాట్సాప్ వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన సురేష్ పరిస్థితి విషమంగా ఉందని చెన్నై సిటీ పోలీసులు చెప్పారు. ప్రియుడు వినోద్ తో పారిపోయిన శరణ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+