మిగిలింది మరో 11 రోజులే : కమీషన్ల దెబ్బకు పరిశ్రమలు పారిపోయాయి

హైదరాబాద్ : మరో 11 రోజుల్లో తొలివిడత లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకందిస్తాం. చుస్తూనే ఉండండి. వన్ ఇండియా తెలుగు లైవ్ చానల్.

Lok Sabha election live updates : watch on one india

Mar 30, 2019, 6:24 pm IST

చంద్రబాబు నీ వల్ల ఆంధ్రప్రదేశ్ మునిగిపోయింది: మోహన్ బాబు
Mar 30, 2019, 6:24 pm IST

జగన్ ప్రజలకు న్యాయం చేస్తారు... ఒక పార్టీని 10 సంవత్సరాలు పాటు నడపటం అంటే సామాన్యమైన విషయం కాదు: మోహన్ బాబు
Mar 30, 2019, 6:23 pm IST

జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే తనేంటో నిరూపించుకుంటాడు... అందుకే ఆ ఒక్క అవకాశం ఇవ్వండి: మోహన్ బాబు
Mar 30, 2019, 6:22 pm IST

పసుపు కుంకుమ డబ్బులు ప్రజలదే... ప్రజల డబ్బే వారికి ఇస్తున్నాడు చంద్రబాబు: మోహన్ బాబు
Mar 30, 2019, 6:21 pm IST

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను స్వరనాశనం చేశారు:మోహన్ బాబు
Mar 30, 2019, 6:20 pm IST

వైశ్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులు వేయించడం నాకు తెలుసు: మోహన్ బాబు
Mar 30, 2019, 6:20 pm IST

మోడీకి బేడీలు వేస్తానన్న చంద్రబాబు ఆ మోడీతో జతకట్టారు చరిత్రను తిరిగేసుకోండి: చంద్రబాబు
Mar 30, 2019, 6:19 pm IST

చంద్రబాబుది కుటుంబ పాలన: మోహన్ బాబు
Mar 30, 2019, 6:19 pm IST

చంద్రబాబుకు అసలు క్యారెక్టర్ ఉందా: మోహన్ బాబు
Mar 30, 2019, 6:18 pm IST

చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పాదాల వద్ద తాకట్టు పెట్టారు: మోహన్ బాబు
Mar 30, 2019, 6:17 pm IST

ఎదుటి వారు బాగుంటే చంద్రబాబు ఓర్వలేరు: మోహన్ బాబు
Mar 30, 2019, 5:49 pm IST

యూపీ : ఫిరోజ్ ఖాన్ కామెంట్లను ఖండించిన జయప్రద
Mar 30, 2019, 5:38 pm IST

టీడీపీకి మళ్లీ అధికారం కట్టబెడితే : చూసే చానల్, చదివే పేపర్, చెప్పిన ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది : జగన్
Mar 30, 2019, 5:37 pm IST

చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలది ఆడింది ఆట పాడింది పాట
Mar 30, 2019, 5:31 pm IST

అధికారంలో ఉన్నప్పుడు సోయిలేని పింఛన్లు .. 3 నెలల ముందు చంద్రబాబు గుర్తొచ్చింది : జగన్
Mar 30, 2019, 5:30 pm IST

పింఛన్లు తీసేస్తారు, రేషన్ కార్డులను ఏరివేస్తారు : జగన్
Mar 30, 2019, 5:29 pm IST

ఐదేళ్లలో కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్ను బాదారు, మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే వీరబాదుడు ఉంటుందన్న జగన్
Mar 30, 2019, 5:28 pm IST

మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఇంజినీరింగ్ ఫీజు రూ. లక్ష నుంచి 5 లక్షలకు పెరుగుతాయి : జగన్
Mar 30, 2019, 5:27 pm IST

బాబుకు ఓటేస్తే నారాయణ స్కూళ్లదే రాజ్యం : ఎల్ కే జీ చదువు కోసం రూ.లక్ష కట్టాల్సి వస్తోంది : జగన్
Mar 30, 2019, 5:26 pm IST

ఐదేళ్లలో 6 వేల స్కూళ్లు మూసివేయించారు : జగన్
Mar 30, 2019, 5:24 pm IST

డెల్ తదితర కంపెనీలు ఏపీకి ఎందుకు రాలేదు : చంద్రబాబుకు జగన్ ప్రశ్న
Mar 30, 2019, 5:23 pm IST

టీడీపీ నేతల కమీషన్ల దెబ్బకు పరిశ్రమలు పారిపోతున్నాయి : జగన్
Mar 30, 2019, 5:22 pm IST

అనంతపురంలో కియా మోటార్స్ రాక ముందే రైతుల నుంచి భూమలు కొనుగోలు చేసిన ఘనత టీడీపీ నేతలది : జగన్
Mar 30, 2019, 5:21 pm IST

తాగునీళ్లు ఇవ్వరు కానీ నదుల నుంచి ఇసుకును దోస్తారు : జగన్
Mar 30, 2019, 5:14 pm IST

అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జగన్ ప్రచారం
Mar 30, 2019, 5:13 pm IST

కశ్మీర్ : ఆర్టికల్ 370ని అమలు చేయకుంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత దిగజారిపోతాయి : మెహబూబా ముఫ్తీ
Mar 30, 2019, 5:12 pm IST

ఒడిశా : బీజేడీకి అర్జున్ చరణ్ సేథి రాజీనామా, కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో రిజైన్, బీజేపీలో చేరిన అర్జున్
Mar 30, 2019, 4:56 pm IST

అహ్మదాబాద్ : బీజేపీ, శివసేన కూటమి మెజార్టీ సీట్లు సాధిస్తోంది : ఉద్దవ్ థాకరే
Mar 30, 2019, 4:37 pm IST

16 సార్లు ప్రకాశం జిల్లాకు చంద్రబాబు వచ్చి చేసిందేంటీ : విజయమ్మ
Mar 30, 2019, 4:36 pm IST

రైతులకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేదు
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+