భారీ హామీలతో బీజేపీ మేనిఫెస్టో... అది ప్రజా మేనిఫెస్టో కాదన్న విపక్షం

ఇక తొలిదశ పోలింగ్‌కు మూడు రోజుల మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ తన మేనిఫెస్టోను సోమవారం విడుదల చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో న్యాయ్ పథకం చాలామందిని ఆకట్టుకుంటుండగా... మరి బీజేపీ ఎలాంటి ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించిందో అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీ మేనిఫెస్టోలో అభివృద్ధి, దేశ భద్రతకు సంబంధించిన అంశాలే ప్రధానంగా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Lok sabha elections 2019:BJP manifesto 2019 live updates and highlights

Apr 08, 2019, 1:26 pm IST

మేనిఫెస్టో కవర్ పేజీపై మోడీ బొమ్మ మాత్రమే ఉంది:కాంగ్రెస్
Apr 08, 2019, 1:23 pm IST

హిందుత్వాన్ని బీజేపీ ప్రమోట్ చేసేలా మేనిఫెస్టో ఉంది:కాంగ్రెస్
Apr 08, 2019, 1:22 pm IST

బీజేపీ మేనిఫెస్టో పై సీరియస్‌గా రియాక్ట్ అయిన కాంగ్రెస్: అది ప్రజల మేనిఫెస్టో కాదు.. ఒక వ్యక్తికి సంబంధించిన మేనిఫెస్టో
Apr 08, 2019, 1:09 pm IST

రైతులకు పెన్షన్ అమలు చేయడం అభినందనీయం
Apr 08, 2019, 1:04 pm IST

22 ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ కల్పనకు కృషి చేస్తాం: మోడీ
Apr 08, 2019, 1:02 pm IST

పేదల సాధికారికత కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది: మోడీ
Apr 08, 2019, 1:01 pm IST

సామాన్యుడి ఆకాంక్షలు నెరవేరేందుకు కృషి చేస్తా: మోడీ
Apr 08, 2019, 12:53 pm IST

జలశక్తి పేరుతో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తాం: మోడీ
Apr 08, 2019, 12:52 pm IST

చివరి హామీ నెరవేర్చే వరకు నిర్విరామంగా పనిచేస్తాం: మోడీ
Apr 08, 2019, 12:51 pm IST

దేశం, అభివృద్ధి, పరిపాలనపై రూపొందించిన మేనిఫెస్టో చాలా బాగుంది: మోడీ
Apr 08, 2019, 12:51 pm IST

ఇండియా @75కి 75 హామీలు: ప్రధాని మోడీ
Apr 08, 2019, 12:49 pm IST

మూడు నెలల పాటు కష్టపడి అత్యుత్తమ మేనిఫెస్టోను రూపొందించిన సభ్యులకు ధన్యవాదాలు: మోడీ
Apr 08, 2019, 12:45 pm IST

ప్రజలు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు: మోడీ
Apr 08, 2019, 12:40 pm IST

బీజేపీ మేనిఫెస్టో: ఆర్టికల్ 370ని రద్దు చేసే యోచన
Apr 08, 2019, 12:37 pm IST

బీజేపీ మేనిఫెస్టో : 2022 నాటికి రైల్వేల్లో పూర్తిస్థాయిలో విద్యుద్దీకరణ
Apr 08, 2019, 12:36 pm IST

బీజేపీ మేనిఫెస్టో: 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు అయ్యేలా చర్యలు
Apr 08, 2019, 12:34 pm IST

బీజేపీ మేనిఫెస్టో: 50 నగరాలకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం
Apr 08, 2019, 12:30 pm IST

రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తాం
Apr 08, 2019, 12:29 pm IST

పోలీస్ స్టేషన్‌లను ఆధునీకీకరణ
Apr 08, 2019, 12:26 pm IST

2025 నాటికి భారత్‌ను 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దుతాం
Apr 08, 2019, 12:25 pm IST

వ్యవసాయ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తాం
Apr 08, 2019, 12:24 pm IST

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని పెంచేందుకు ప్రయత్నం చేస్తాం
Apr 08, 2019, 12:23 pm IST

జీఎస్టీని సరళతరం చేస్తాం
Apr 08, 2019, 12:22 pm IST

దేశవ్యాప్తంగా పండించిన పంట నిల్వకు గోదాముల నిర్మాణం
Apr 08, 2019, 12:22 pm IST

రైతులకు వడ్డీ లేని ఉచిత కిసాన్ క్రెడిట్ కార్డులు
Apr 08, 2019, 12:21 pm IST

భారత్‌లో ఉంటున్న పాక్ శరణార్థులకు ఆర్థిక సహాయం
Apr 08, 2019, 12:09 pm IST

బీజేపీ మేనిఫెస్టో: అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టి తీరుతాం
Apr 08, 2019, 12:08 pm IST

బీజేపీ మేనిఫెస్టో: ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చి దిద్దుతాం
Apr 08, 2019, 12:07 pm IST

బీజేపీ మేనిఫెస్టో: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాం
Apr 08, 2019, 12:06 pm IST

బీజేపీ మేనిఫెస్టో: అందరికీ ఆరోగ్యం
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+