లోకసభ రిక్రూట్‌మెంట్ 2017: పార్లమెంటరీ రిపోర్టర్ పోస్టులకు దరఖాస్తు చేస్కోండి

డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ బేసిస్‌లో లోకసభ సెక్రటేరియట్‌లో 20పార్లమెంటరీ రిపోర్టర్ గ్రేడ్ 2 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది లోకసభ సెక్రటేరియట్.

లోకసభ రిక్రూట్‌మెంట్ 2017 పార్లమెంటరీ రిపోర్టర్

వివరాలు:

డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ బేసిస్‌లో లోకసభ సెక్రటేరియట్‌లో 20పార్లమెంటరీ రిపోర్టర్ గ్రేడ్ 2 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది లోకసభ సెక్రటేరియట్. ఫిబ్రవరి 27, 2017 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు పేరు: పార్లమెంటరీ రిపోర్టర్

అర్హత: డిగ్రీ

జాబ్ లొకేషన్: ఢిల్లీ

పే స్కేల్: నెలకు రూ. 15600- 39100/-

చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2017

మొత్తం పోస్టుల సంఖ్య: 20

 Lok Sabha Recruitment 2017 Parliamentary Reporter

వయో పరిమితి: దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు గరిష్ఠంగా 40ఏళ్లు ఉండాలి. 27, ఫిబ్రవరి 2017 తేదీతో వయస్సు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సాధారణ డిగ్రీ పూర్తి చేసివుండాలి. షార్ట్ హ్యాండ్ స్పీడ్(హిందీ/ఇంగ్లీషులో).. నిమిషానికి 160వర్డ్స్ ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం, నోటిఫికేషన్, మిగితా వివరాల కోసం సంప్రదించండి: https://goo.gl/fs5Nz4

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+