పార్లమెంటరీ రిపోర్టర్: లోక్‌సభ రిక్రూట్‌మెంట్-2017
ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్ లో నిమిషానికి 160పదాలు టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
గ్రేడ్-2 పరిధిలోని పార్లమెంటరీ పోస్టుల భర్తీ కోసం లోక్ సభ సెక్రటేరియట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రత్యక్ష పద్దతిలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 27, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు పేరు: పార్లమెంటరీ రిపోర్టర్
అర్హత: డిగ్రీ
ఉద్యోగప్రాంతం: ఢిల్లీ
పే స్కేల్: రూ.15600-రూ.39100/ఒక నెలకు
చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2017
మొత్తం పోస్టులు: 20
వయసు పరిమితి: ఫిబ్రవరి 27, 2017 నాటికి అభ్యర్థుల వయసు 40సం. మించరాదు.
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్ లో నిమిషానికి 160పదాలు టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా












Click it and Unblock the Notifications