Lottery Result : కేరళలో ఓ వ్యక్తికి లాటరీలో రూ.20 కోట్ల జాక్‌పాట్...
అదృష్టం అంటే అతనిదే. రాత్రికి రాత్రే కోటీశ్వరడయ్యాడు. కేరళకు చెందిన ఓ వ్యక్తి లాటరీలో 20 కోట్ల రూపాయలు వచ్చాయి. లాటరీలో ఏకంగా ఆ వ్యక్తి రూ. 20 కోట్లు గెలుచుకున్నాడు. క్రిస్టమస్ న్యూఇయర్ సందర్భంగా కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ బంపర్ లాటరీని నిర్వహించడం జరిగింది. ఈ లాటరీ విజేతలను లాటరీ డిపార్టమెంట్ తాజాగా ప్రకటించింది. ఈ విజేతల జాబితాలో తిరువనంతపురానికి చెందిన లక్ష్మీ లక్కీ సెంటర్ నిర్వాహకుడు దురైరాజ్ 20 కోట్ల రూపాయలు విలువచేసే టికెట్‌ను ఓ వ్యక్తికి అమ్మాడు. ఆ టిక్కెట్ గల నంబరుకే లాటరీ డ్రాలో జాక్‌పాట్ తగిలింది. అయితే, ఈ జాక్‌పాట్ ఎవరిని వరించదన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ బంపర్ డ్రాలో విజేతగా పొందిన టికెట్ నెంబర్ XC 224091 అని లాటరీ నిర్వాహకులు వివరించారు. అయితే, ఈ విజేతతో మరో ఇరవై మందికి ఈ బంపర్ డ్రాలో రెండో బహుమతి కింద కోటి రూపాయలు గెలుచుకున్నట్లు నిర్వహాకులు తెలిపారు. గెలుపొందిన విజేతలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలను అందజేయడం జరిగింది. వీరితో పాటు మరో 30 మందికి మూడో బహుమతి కింద 10లక్షల రూపాయల చొప్పును అందజేసారు. ఈ క్రిస్టమస్, నూతన సంవత్సర బంపర్ లాటరీ టిక్కెట్లు 400 రూపాయలకు కొనడం జరిగింది. ఈ లాటరీ టిక్కెట్లు మొత్తం 45 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. బంపర్ కేరళ లాటరీ టిక్కెట్ మొదటి బహుమతి గతంలో 16 కోట్ల రూపాయలు ఉండేదని నిర్వహకులు అన్నారు.

కోటీ రూపాయలు పొందిన విజేతల నెంబర్లు : ఈ బంపర్ లాటరీ డ్రాలో రెండో బహుమతిగా కోటీ రూపాయలు పొందిన విజేతల నెంబర్లను ప్రకటించడం జరిగింది. ఆ వివరాలెంటో ఓసారి చూద్దాం. XA 324784, XE 409265, XD 444440, XD 311505, XA 465294, XD 314511, XC 483413, XE 398549, XK 1 05413, XH 316100, XA 424481, XH 388696, XL 379420, XG 307789, XE 319044, XD 279240, XJ 103824, XE 243120, XD 378872 and XL 421156 ఈ నెంబర్లు గల వారంతా బంపర్ డ్రాలో కోటి రూపాయలతో రెండో బహుమతిని గెలుచుకున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications