Loves: కొత్త పెళ్లి కొడుకు కిడ్నాప్, దారుణ హత్య, పెళ్లి కొడుకు పోలిటికల్ లీడర్, అత్త రెండో మొగుడి స్కెచ్ తో !
డెహ్రాడూన్/ఉత్తరాఖండ్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు అని తెలిసినా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ప్రియుడిని పెళ్లి చేసుకోవాడానికి వీలులేదని అమ్మాయి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ప్రియుడి కుటుంబ సభ్యుల నుంచి పెళ్లికి ఎలాంటి అభ్యంతరం ఎదురుకాలేదు. ఎట్టకేలకు ప్రేమికులు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. తక్కువ కులం వాడిని అమ్మాయి పెళ్లి చేసుకుందని రగిలిపోయిన ప్రియురాలి కుటుంబ సభ్యులు ప్రియుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. శవాన్ని మాయం చెయ్యడానికి కారులో వెలుతున్న సమయంలో పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. క్యాస్ట్ ఫీలింగ్ కారణంగా హత్యకు గురైన ప్రియుడు దళితుడు కావడం, ఓ రాజకీయ పార్టీ నాయకుడు కావడం కలకలం రేపింది.

లవర్స్
ఉత్తరాఖండ్ లోని పెనువాధోఖాన్ ప్రాంతంలో జగదీష్ చంద్రా అలియాస్ జగదీష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దళితుడు అయిన జగదీష్ చంద్రా అలియాస్ జగదీష్ కొన్ని సంవత్సరాల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ద్దరి కులాలు వేరు అని తెలిసినా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.

ప్రియురాలి కుటుంబ సభ్యులు ఫైర్
జగదీష్ ను పెళ్లి చేసుకోవాడానికి వీలులేదని అమ్మాయి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. అమ్మాయి తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి అప్పటికే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రియురాలి తల్లి రెండో భర్త, అతని మొదటి భార్య కొడుకు జగదీష్ పెళ్లిని తీవ్రవస్థాయిలో వ్యతిరేకించారు. కొంతకాలం ప్రియుడు జగదీష్ తో ప్రియురాలి కుటుంబ సభ్యులు గొడవపడ్డారని తెలిసింది.

రక్షణ కోరిన ప్రియుడు..... పట్టించుకోని పోలీసులు
ప్రియుడు జగదీష్ కుటుంబ సభ్యుల నుంచి పెళ్లికి ఎలాంటి అభ్యంతరం ఎదురుకాలేదు. ఎట్టకేలకు ఆగస్టు 21వ తేదీన ప్రేమికులు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. నా భార్య కుటుంబ సభ్యుల నుంచి మాకు ప్రాణహాని ఉందని ఇప్పటికే జగదీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు జగదీష్ విషయంలో పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది.

ప్రియుడు దారుణ హత్య
తక్కువ కులం వాడు జగదీష్ ను పెళ్లి చేసుకుందని అమ్మాయి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. ప్రియురాలి కుటుంబ సభ్యులు జగదీష్ ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. జగదీష్ శవాన్ని మాయం చెయ్యడానికి కారులో వెలుతున్న సమయంలో పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. క్యాస్ట్ ఫీలింగ్ కారణంగా హత్యకు గురైన కొత్త పెళ్లి కొడుకు జగదీష్ దళితుడు కావడం, దళిత రాజకీయ పార్టీ నాయకుడు కావడం ఉత్తరాఖండ్ లో కలకలం రేపింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications